Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 12:50 pm IST

Menu &Sections

Search

అంచనాలు పెంచుతున్న ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్!

అంచనాలు పెంచుతున్న ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్!
అంచనాలు పెంచుతున్న ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినీ నేపథ్యంలో వచ్చిన వారసులు ఉన్నారు..అయితే రాజకీయ నేపథ్యం నుంచి హీరోలుగా   వచ్చిన వారసుల్లో చాలా  అరుదుగా కనిపిస్తారు.   అలాంటి నేపథ్యంలో వచ్చిన హీరో నారా రోహిత్.  చంద్రబాబు కుటుంబం నుంచి  ‘బాణం’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్.  కెరీర్‌ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్‌ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్‌.  తెలుగులో కాన్సెప్ట్ ఎంచుకుని, ప్రతీ సినిమాకీ వైవిధ్యం కోసం తపించే హీరో ఎవ్వరైనా ఉన్నారా...  అది నారా రోహిత్ అనే చెప్పొచ్చు. 
veera-bhoga-vasantha-rayalu-movie-nara-rohith-sudh
ఇక కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్‌ హిట్‌ కొట్టాడు సుధీర్‌ బాబు. ‘ఇష్టం’చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తున్న అందాల బ్యూటీ శ్రియా.  వీరంతా కలిసి నటించిన చిత్రం  ‘వీర భోగ వసంత రాయలు’.  ఇప్పటికే ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 
veera-bhoga-vasantha-rayalu-movie-nara-rohith-sudh
తాజాగా  ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నారా రోహిత్‌ డైలాగ్‌లతో సాగిన ఈ టీజర్‌లో.. సస్పెన్స్‌ను కంటిన్యూ చేసేలా కట్‌ చేయడం బాగుంది.
veera-bhoga-vasantha-rayalu-movie-nara-rohith-sudh

చివర్లో గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చేది ఎవరో రివీల్‌ చేయకుండా చిత్రంపై మరింత సస్పెన్స్ పెంచారు.   ఈ మూవీలో శ్రియా కీలకపాత్రలో నటిస్తోంది.  అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమాకు  ఆర్‌. ఇంద్రసేన్‌ దర్శకత్వం వహించారు. 


veera-bhoga-vasantha-rayalu-movie-nara-rohith-sudh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
పవన్ మూవీ అక్కడ కూడా ఢమాల్!
‘2.ఒ’ప్రచారం మామూలుగా లేదు!
నయన్ కి అంత డిమాండా?!
దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్ లీక్!
అందుబాటు ధరలో నోకియా ఫీచర్ ఫోన్!
రాజకీయాల్లోకి మరో సినీనటుడు..ఎమ్మెల్యేగా పోటీ!
శ్రీను వైట్ల కమ్ బ్యాక్..‘అమర్ అక్బర్ ఆంటొని’ప్రీమియర్ టాక్ అదుర్స్!
చంద్రబాబుతో హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.