Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

పరాజయాలు పలకరించిన నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు ఎందుకనీ..!

పరాజయాలు పలకరించిన నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు ఎందుకనీ..!
పరాజయాలు పలకరించిన నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు ఎందుకనీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినీ పరిశ్రమలో ఎవరికైనా పాపులారిటీ ఉంటే వారి వెంటే అందరూ వెంట బడుతారు ఇది ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే కాదు అన్ని చోట్లా ఇలాగే ఉంటుంది చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం "కృష్ణగాడి వీరప్రేమ గాథ". ఈ చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన కుందనపు బొమ్మ మెహరీన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తన నటనతో ఔరా అనిపించింది.

meharin-raja-the-great-heroyin

ముఖ్యంగా, 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత 'కేరాఫ్ సూర్య', 'జవాన్', 'పంతం' వంటి చిత్రాలు ఆమెను అపజయాల రూపంలో పలుకరించాయి. అయినప్పటికీ.. ఈ అమ్మడు దూకుడు ఏమాత్రం తగ్గలేదు.  ప్ర‌స్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం "నోటా"లోను కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం "ఎఫ్ 2"లో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జతకట్టింది. పులి వాసి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రంలోనూ మెహ‌రీన్ క‌థానాయిక‌గా ఎంపికైంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. 


meharin-raja-the-great-heroyin

 ఇక తాజాగా మెహ‌రీన్ ఖాతాలో మరో ఆఫ‌ర్ వరించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో చిత్రంలో మెహ‌రీన్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశ‌ధార క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించ‌నున్నాడు. చాప‌కింద నీరులా వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న మెహ‌రీన్ రానున్న రోజుల‌లో స్టార్ స్టేట‌స్ అందుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.
meharin-raja-the-great-heroyin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
2019 ఎన్నికలు : టీడీపీ నుంచి వైసీపీ లోకి వలసల హోరు ... మరో పది మంది ..?
#RRR : రిలీజ్ కాకుండానే ఇండియా లోనే  మొదటి రికార్డు ...!
జనవరి 26 : ప్రపంచ మేధావి కి ఘనమైన నివాళి ....!
షాక్ : పూనమ్ కౌర్ కు 15 కోట్లు ఆఫర్ ... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ...!
బాలయ్య తో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ... ఆ తప్పు మళ్ళీ చేయకూడదని ..!
నాకు విరాట్ కు మధ్య ఏం జరగలేదు ... హీరోయిన్ స్పష్టం ..!
వంగ వీటి రాధ కు గెలిచే సత్తా లేదా ... తనను తాను ఎక్కువ ఉహించుకున్నాడా ..!
దండుపాళెం 4 మరీ  వల్గర్ ... సెన్సార్ సభ్యల రియాక్షన్ చూశారా ...!
హైపర్ ఆది నీకు ఇవన్నీ అవసరమా ...!
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!