తెలుగు ఇండస్గ్రీలో పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని తర్వాత బాలీవుడ్ లో టైగర్ షరఫ్ కి జంటగా బాగీ 2 లో నటించింది.  ఇది తెలుగులో ప్రభాస్‌, త్రిష జంటగా వచ్చిన ‘వర్షం’ సినిమాకి రీమేక్‌. ‘వర్షం’ సినిమాకి సీక్వెల్‌ చేయాలనే ప్లాన్స్‌ గతంలో చాలాసార్లు జరిగాయి.  మొత్తానికి టైగర్ షరఫ్, దిశా పటాని కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది.   
గెట్‌ రెడీ ఫర్‌ దిశా సెక్సీ బికినీ ట్రీట్‌
దిశా పటాని హీరోయిన్ గా కన్నా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.  ఇప్పటికే పలు బికినీ ఫోటోలు పోస్ట్ చేసిన  ఈ అమ్మడు మరోసారి హట్ గా రెచ్చగొట్టే విధంగా బికినీ ఫోటో షేర్ చేసింది.  బికినీ అంటే ఏ బీచ్ లోనో అనుకునేరు.. అలాంటిదేం లేదు.. ఏదో వెకేషన్ స్పాట్ లా ఉన్న చోట ఓ హట్ కింద నించుని అమ్మడు నల్లని బికినీ తెల్లని అందాలు విందు చేస్తోంది. 
disha patani in bikini
దిశా దూకుడు చూస్తుంటే.. బాలీవుడ్‌తో మాత్రమే ఆగేలా కూడా లేదు. హాలీవుడ్‌లో కూడా ఈ హీరోయిన్ అవకాశాలు సంపాదించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమ్మడి అందాల రచ్చకు చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారంతే.  ఒకరకంగా పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా లేవు దిశాకు. అయినా ఇలాంటి హాట్ ఫోటోస్ తో ఆడియన్స్ ను మత్తెక్కిస్తోంది. తెలుగులో లోఫర్ తర్వాత మళ్లీ మనాళ్లెవరూ పట్టించుకోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: