Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 7:13 am IST

Menu &Sections

Search

నాగార్జునను ఇరుకున పెడుతున్న సమంత నిర్ణయం !

నాగార్జునను ఇరుకున పెడుతున్న సమంత నిర్ణయం !
నాగార్జునను ఇరుకున పెడుతున్న సమంత నిర్ణయం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాగార్జున టాప్ హీరోగా కొనసాగుతూనే అక్కినేని ఇంటి పెద్దగా తన వారసులు నాగ చైతన్య అఖిల్ ల సినిమా కెరియర్ ల విషయంలో పూర్తి గా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇదిచాలదు అన్నట్లుగా   తన  మేనల్లుడు సుశాంత్ సుమంత్ మేనకోడలు సుష్మిత సినిమాల ఎంపికలో కూడ తన సలహాలు అందిస్తూ అవసరం అనుకుంటే ఆ సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. 
SAMANTHA LOOKING TOWARDS NAGARJUNA FOR HELP!
ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు నాగార్జునకు సమంతను ఆదుకోవలసిన పరిస్థితులు ఏర్పడాయి అని వార్తలు వస్తున్నాయి. వివరాలోకి వెళ్ళితే  సమంత నటించిన ‘యూటర్న్’ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చినా ఈమూవీకి ఇంకా బిజినెస్ కాలేదని తెలుస్తోంది. 
SAMANTHA LOOKING TOWARDS NAGARJUNA FOR HELP!
ఈసినిమా ఏరియా బిజినెస్ పూర్తి కాకపోవడానికి ఈ సినిమా నిర్మాతలు సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చెపుతున్న రెట్లు అని అంటున్నారు. కేవలం ఒక ఆంధ్రా ఏరియాకు ఈమూవీకి సంబంధించి 5కోట్లు ఈమూవీ నిర్మాతలు కోట్ చేయడంతో బయ్యర్లు భయపదిపోతున్నట్లు టాక్. ఇలా ఈమూవీ నిర్మాతలు వ్యవహరించడానికి ఈమూవీ పై పెట్టిన ఖర్చు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ పై నిర్మాతలు 10 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 

SAMANTHA LOOKING TOWARDS NAGARJUNA FOR HELP!
ఇలాంటి పరిస్థుతులలో ఇంకా మార్కెట్ కాని ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల చేసి తన మూవీని రక్షించ వలసిందిగా సమంత నాగార్జున పై ఒత్తిడి చేసినట్లు టాక్.  అయితే ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదల సెప్టెంబర్ మొదటి వారానికి మారడంతోపాటు తన ‘దేవదాస్’ మూవీ విడుదల కూడ సెప్టెంబర్ లోనే ఉండటంతో ఇప్పుడు సమంత సినిమాను కూడ తనంతట తానుగా సెప్టెంబర్ రేస్ లో దింపడం ఎంత వరకు శ్రేయస్కరం అన్న ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు సమాచారం..  


SAMANTHA LOOKING TOWARDS NAGARJUNA FOR HELP!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల మధ్య అరవింద్ రాయబారం !
చిరంజీవి యూత్ లుక్ కోసం అనుష్క ఫార్ములా !
బాలకృష్ణకు సోకిన కౌశల్ మ్యానియా !
యూటర్న్ తో వ్యూహాత్మక బిజినెస్ చేసిన సమంత !
హాట్ న్యూస్ గా మారిన బాలకృష్ణ అర్దరాత్రి చిందులు !
అరవింద సమేతలో ఊహించని త్యాగాలు టెన్షన్ లో బయ్యర్లు !
సైరా టీమ్ ను కలవర పెడుతున్న చిరంజీవి యంగ్ లుక్ !
చరణ్ వెంకటేష్ లను కలవర పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ వ్యూహాలు !
మావకు హ్యాండ్ ఇచ్చి మహేష్ చెంత చేరిన సుధీర్ బాబు !
శివ ముహూర్తంలో ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం !
టాప్ హీరోల సినిమాల పై మారుతి నెగిటివ్ ఒపీనియన్ !
 సమంత కొత్త నిర్ణయాలకు షాక్ లో చైతు నాగార్జునలు !
షాకింగ్ సైరాలో ఒక్క సీన్ కోసం 45 కోట్లు !
 డిప్రెషన్ మటుమాయం చేసే సి ఫుడ్ !
హాట్ టాపిక్ గా మారిన నాగచైతన్య క్షమార్పణలు !
షాకింగ్ గీతా మాధురితో వెనుకపడ్డ కౌశల్ !
సమంతకు శాపంగా మారిన శైలజా రెడ్డ్డి కలెక్షన్స్ !
షాకింగ్ అరవింద సమేత విడుదల డేట్ పై నెగిటివ్ సెంటిమెంట్ !
హాట్ టాపిక్ గా మారిన బాలయ్య  కోటరీలో మార్పులు !
వెంకీ అట్లూరి ప్రయోగానికి సహనం కోల్పోతున్న నాగ్ !
సమంత అభిమానుల ప్రశ్నలకు కార్నర్ అవుతున్న చైతన్య !
సైమా అవార్డుల ఫంక్షన్ లో బయటపడని రాజకీయం !
2.0 కు బాహుబలి సమస్యలు !
యూటర్న్ సక్సస్ లో సమంత తప్పులు !
సైరాకు ఊహించని మరో పెను ప్రమాదం !
బొప్పాయి ఆకులతో ఆరోగ్యం !
 త్రివిక్రమ్ వెంకటేష్ ల కలయిక వెనుక పవన్ అజ్ఞాత హస్తం !
రోడ్డున పడ్డ దాసరి ఆస్థుల వివాదాలు !
మహేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ !
తారక్ సాఫ్ట్ లుక్ లో కొరవడ్డ మ్యాజిక్ !
దిల్ రాజ్ తీరు పై అనుమానాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..