Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:26 pm IST

Menu &Sections

Search

కేరళా బాధితులకు విరాళమిచ్చిన కీర్తి సురేష్, పూనమ్ పాండే

కేరళా బాధితులకు విరాళమిచ్చిన కీర్తి సురేష్, పూనమ్ పాండే
కేరళా బాధితులకు విరాళమిచ్చిన కీర్తి సురేష్, పూనమ్ పాండే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేరళా వరదలు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాలని కేరళ తల్లడిల్లుతోంది. భారీ వదలు కేరళను ముంచెత్తాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి. గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది.