Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 1:40 am IST

Menu &Sections

Search

దుమ్మురేపిన ‘సైరా’టీజర్!

దుమ్మురేపిన ‘సైరా’టీజర్!
దుమ్మురేపిన ‘సైరా’టీజర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్  150’ తో దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.  వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించి ఈ చిత్రంలో రైతులకు అద్భుతమైన మెసేజ్ ఉండటం..అందులోనూ మాస్ ఎలిమెంట్స్, పాటలు, ఫైట్స్ అన్నీ కలగలిపి ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లు రాబట్టింది.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి.