Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 4:09 am IST

Menu &Sections

Search

నాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం!

నాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం!
నాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు బాగానే ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  అదృష్టం కలిసి వస్తే..ఛాన్సులు వరుసగా కలిసి వస్తున్నా..కొంత మందికి మాత్రం బ్యాడ్ లక్ తో కంటికి కనిపించకుండా పోతున్నారు.  ఇక ఒక్క చిత్రంతోనే తెలుగులోనే కాదు తమిళంలోకూడా వరుస ఛాన్స్ లు కొట్టేసిని హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి.  ఇక  జపతిబాబు .. నారా రోహిత్ ప్రధాన పాత్రధారులుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు' చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కథానాయికగా దర్శన బానిక్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.  

atagallu-movie-jagapati-babu-nara-rohit-darshana-b

సాయి కార్తీక్‌ బాణీలు అందిస్తున్నారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర నాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సినిమాను నిర్మిస్తున్నారు.  ఆగస్టు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  దర్శన బానిక్ మాట్లాడుతూ...మాది కోల్ కొతా..నేను అక్కడ మోడల్ గా రాణించాను.  అంతే కాదు బెంగాళీ చిత్రాల్లో నటించాను..ఆ మద్య ఓ బెంగాలీ వెబ్ సీరీస్ లో కూడా నటించాను..నాకు ఇండస్ట్రీలో కొత్త కాదు కానీ తెలుగు లో నటించడం ఇదే ప్రధమం.


atagallu-movie-jagapati-babu-nara-rohit-darshana-b

 నేను గత ఏడాది ఓ మ్యూజిక్ వీడియోలో నటించాను ఆ వీడియో కొరియోగ్రాఫర్ విష్ణు దేవా నా ఫొటో షూట్ స్టిల్స్‌ను ఈ చిత్ర దర్శక, నిర్మాతలకి పంపారు. వారు వెంటనే ఆడిషన్ కి రమ్మనగానే నేను వెళ్లాను..కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఆ సినిమాకు సెట్ అవుతానని నన్ను తీసుకున్నారు.  ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి..స్వతంత్ర భావాలు..ధైర్యసాహసాలు ఉన్న అమ్మాయిగా నటించానని అన్నారు.

atagallu-movie-jagapati-babu-nara-rohit-darshana-b

తెలుగు చిత్రాలు బెంగాళీలో అనువాదం అవుతుంటాయి.. ‘మగధీర’, ‘ఆర్య’, ‘ధృవ’, ‘అరుంధతి’, ‘బాహుబలి’ సిరీస్ చూశాను..నాకు బాహుబలి లో నటించిన ప్రబాస్ అంటే ఎంతో ఇష్టం అని అంటుంది ఈ బెంగాళీ భామ.  మరి తెలుగు లో మంచి హిట్ సాధించి ఇక్కడ కూడా తన సత్తా కొనసాగిస్తుందో లేదో చూడాలి. 

atagallu-movie-jagapati-babu-nara-rohit-darshana-b
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
 విశాఖలో వైభవంగా జరిగిన టి.ఎస్.ఆర్ -  టివి 9 సినీ అవార్డుల వేడుక
కమెడియన్ ఫృథ్వికి నాగబాబు సీరియస్ వార్నింగ్!
యాక్షన్ హీరో గోపిచంద్ కి షూటింగ్ లో ప్రమాదం..స్వల్పగాయాలు!
'అరవింద సమేత'లో అందుకే నటించలేదు!
పాకిస్తాన్‌ మిలటరీపై ఆత్మాహుతి దాడి.. 9 మంది పాకిస్తాన్ ఆర్మీ మృతి!
విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం!
అనుష్క మూవీలో రానీ కీలక పాత్ర?!
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.