Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 12:07 am IST

Menu &Sections

Search

ఇండస్ట్రీలో ‘సైరా’ఫీవర్.. మొదలైంది!

ఇండస్ట్రీలో ‘సైరా’ఫీవర్.. మొదలైంది!
ఇండస్ట్రీలో ‘సైరా’ఫీవర్.. మొదలైంది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదలైంది.  పోరాట యోధుడిగా చిరంజీవి లుక్ అదిరిపోయింది. అద్భుతమైన విజువల్స్ తో మెగాస్టార్ ని బీభత్సంగా చూపించారు. ఇంతకాలం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న  సైరా చిత్రం ఎలా ఉండబోతోంది కేవలం ముప్పమూడు సెకన్లలో చూపించారు.   ఈ టీజర్ లో మేగాస్టార్ చిరంజీవి పవర్ ఎంటో  అభిమానులనే కాదు టాలీవుడ్ యువహీరోలని సైతం ఆశ్చర్యపరుస్తుంది.  తాజాగా ‘సైరా’ టీజర్ పై సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు..ప్రశంసలు వ్యక్తం చేశారు.