Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 6:29 am IST

Menu &Sections

Search

శ్రీరెడ్డి బయో పిక్ తో ''వారికి'' కష్టాలు తప్పవా...!

శ్రీరెడ్డి బయో పిక్ తో ''వారికి'' కష్టాలు తప్పవా...!
శ్రీరెడ్డి బయో పిక్ తో ''వారికి'' కష్టాలు తప్పవా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఆరోపణలు కోలీవుడ్ కి కూడా తాకాయి . దీనితో చాలా మంది కి ఎలా స్పందించాలో కూడా తెలియ లేదు. అయితే శ్రీరెడ్డి బయో పిక్ రాబోతుందని తెలియడంతో ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. `రెడ్డి డైరీ` పేరుతో త‌మిళ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నట్లు వెల్ల‌డించింది.

srireddy-bio-pic-tamil-telugu

అల్లా ఉద్దీన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నాడు. శ్రీరెడ్డి తెలుగులో పిచ్చ పాపుల‌ర్ అయింది కాబ‌ట్టి క‌చ్చితంగా తెలుగులో అనువ‌దించి రిలీజ్ చేస్తార‌ను కోండి. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ప‌బ్లిక్ గానే మీడియాకి ఎక్కి ర‌చ్చ చేసిన శ్రీరెడ్డి..ఇక బ‌యోపిక్ లో నిర్మొహ మాటంగా నిజాల‌ను నిర్భ‌యంగా చెబుతుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ నేప‌థ్యంలో ఆధారాల‌తో దొరికిపోయినా వాకాడ అప్పారావు, అభిరామ్ ల గురించి సినిమాలో హైలైట్ చేయ‌నుంద‌ని కోలీవుడ్ నుంచి లీకులందాయి.


srireddy-bio-pic-tamil-telugu

వాకాడ అప్పారావు, అభిరామ్ కామాంధుల‌ని… వాకాడా చిన్న పిల్ల‌ల్ని సైతం విడిచి పెట్ట‌డ‌ని అప్ప‌ట్లో తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అప్పారావ్ కి సంబంధించి ఫోన్ వాయిస్ రికార్డులతో స‌హా బ‌య‌ట పెట్టి సంచ‌ల‌నం రేపింది. ఇక అభిరామ్ గురించి ఏ రేంజ్ లో లీకులిచ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోలు... స‌న్నిహితంగా ఉన్న కొన్ని ఫిక్స్ తో డిబేట్ల‌ను ర‌క్తి క‌ట్టించింది. ఇలాంటి అంశాల‌న్నీ సినిమాలో లేవ‌నెత్తితే మ‌ళ్లీ దుమారం రేగే అవ‌కాశం లేక‌పోలేదు. 

srireddy-bio-pic-tamil-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ అస్సలు ఇంతకు పోటీ చెయడా...!
ఎన్ని సార్లు తీర్మానిస్తారు చంద్ర బాబు...!
న్యాయస్థానం ముందు బాబు ఎత్తుగడలు పారలేదు...!
కష్టాల్లో విజయదేవరకొండ... ఆ సినిమా పరిస్థితి..!
నందమూరి ఫ్యామిలీ కి తెలంగాణ...!
జేసి నాలుక కోస్తాం... ఖబడ్ధార్ అంటున్న పోలీసులు...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు గొప్పలు కోహినూర్ వజ్రం దాకా చేరాయి...!
అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ఎన్ని సార్లైనా మాట తప్పుతాడు...!
ఈ సారి జగన్ కు అదే ప్లస్... అధికారం లోకి పక్కా...!
''జ‌స్టిస్ ఫ‌ర్ ప్ర‌ణ‌య్'' ... మరో ఉద్యమం ...!
 ఇంత అనైతికమైన పొత్తు ఎక్కడైనా ఉంటుందా... బాబు...!
త్రివిక్రమ్ ఎన్టీఆర్ విషయం లో కూడా మరో పెద్ద 'తప్పు' చేస్తున్నాడా...!
చంద్ర బాబు ''వారి'' మీద కేసులు ఎత్తి వేస్తున్నాడా... !
ఆ హీరో పొలిటికల్ కామెడీ బాగా చేస్తున్నాడు...!
రాహుల్...  ప్రత్యేక హోదా ఇచ్చే సత్తా నీలో ఉందా...!
ఎన్టీఆర్ కొత్త పాట చరిత్ర లో నిలిచి పోతుందా...!
బెజవాడ లో రాధకు గెలిచే సత్తా లేదా...!
వైజయంతీ మూవీస్ ఎన్టీఆర్ తో , విజయదేవర కొండతో...!
వంగవీటి దారెటు... వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టేనా...!
వెంకటేష్ కోసం నయనతార తో గొడవ పడ్డాను.. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా...!
జగన్ విషయం లో అది కూడా తప్పేనా...!
నాగార్జున కు షాక్ ఇస్తున్న విజయదేవరకొండ...!
అసెంబ్లీ లో వైసీపీ లేకపోయినా బాబు కు తలనొప్పి తగ్గడం లేదు...!
ఎన్టీఆర్ స్పీచ్  కోసం  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...!
మహేష్ విషయం లో సంచలన కామెంట్స్ చేసిన విశాల్...!
సవాలును స్వీకరించే దమ్ము అమిత్ షా కు ఉందా...!
అమిత్ షా పొత్తును భహిరంగంగానే ఒప్పుకున్నట్లే కదా..!
నా దగ్గరికి అర్ధ రాత్రి వస్తానన్నాడు ... రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు...!
చంద్ర బాబు మళ్ళీ మకాం ను హైదరాబాద్ కు మారుస్తున్నాడా...!
ఆ టీడీపీ ఎంపీ బూతుల పురాణం... ఇన్ని రోజులు  ఏం చేస్తున్నాడు...!