Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 26, 2019 | Last Updated 9:38 am IST

Menu &Sections

Search

కళ్యాన్ బాబాయ్ ‘సైరా’సూపర్ అన్నారు : రాంచరణ్

కళ్యాన్ బాబాయ్ ‘సైరా’సూపర్ అన్నారు : రాంచరణ్
కళ్యాన్ బాబాయ్ ‘సైరా’సూపర్ అన్నారు : రాంచరణ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి మాస్ ఎలిమెంట్స్ తో పాటు రైతులకు మెసేజ్ ఇస్తూ..వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఇక చిరంజీవి 151 వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’మరో అద్భుతమైన విజయానికి వేధిక కాబోతుందా..అంటే అవుననే అంటున్నారు.  నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..అయితే నిన్న చిరు నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినినిమా టీజర్ రిలీజ్ చేశారు.  రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెట్టింది..ఐదు గంటల్లో ఐదు లక్షల వ్యూస్ రావడంతో టీజర్ రేంజ్ ఏంటో తెలిసింది. 
ram-charan-pawan-kalyan-comments-syeraa-narasimhar
అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఉన్న ఈ టీజర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోయాయి.  ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ..ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే..నా సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయని..అయితే సైరాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసే రోజు ఫైనల్ ఔట్ పుట్ తనకు ఉదయం 10.45 గంటలకు వచ్చిందని, వెంటనే దాన్ని తాను బాబాయ్ కి ఫార్వర్డ్ చేశానని చెప్పాడు.
ram-charan-pawan-kalyan-comments-syeraa-narasimhar
అది చూసిన బాబాయ్ నాకు 11.10 నిమిషాలకు రిప్లై ఇచ్చారు..'టీజర్ అదిరిపోయింది... థియేటర్ లో చూసేందుకు రెడీ అవుతున్నాను' అని బాబాయ్ చెప్పారని చరణ్ తెలిపాడు.  ఆ ఒక్క మాటతో టీజర్ రేంజ్ ఏంటో అర్ధం అయ్యింది..అందుకే అభిమానుల నుంచి అంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని అన్నారు.  


ram-charan-pawan-kalyan-comments-syeraa-narasimhar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!
జాన్వి తొలిముద్దు..రచ్చ!
విజయశాంతి అరెస్ట్..ఉద్రిక్తత!
‘బాహుబలి’ని గుర్తు చేస్తున్న అవేంజర్స్..ఎందుకో తెలుసా!
జబర్ధస్త్ పై నాగబాబు ఎమన్నారో తెలుసా!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!