Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 8:49 am IST

Menu &Sections

Search

హైపర్ ఆది లో గొప్ప టాలెంట్ ఉంది : కిరాక్ ఆర్పీ

హైపర్ ఆది లో గొప్ప టాలెంట్ ఉంది : కిరాక్ ఆర్పీ
హైపర్ ఆది లో గొప్ప టాలెంట్ ఉంది : కిరాక్ ఆర్పీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్యక్రమాల్లో ఒకటి ‘జబర్ధస్త్’. ఒకదశలో జబర్ధస్త్ కార్యక్రమం వస్తుందీ అంటే ఇంటిసభ్యులంతా వీక్షిస్తూ తెగ నవ్వుకుంటారు.  ఇందుల్లో ప్రతి వారం కొత్త కొత్త స్కిట్స్ తో జబర్ధస్త్ టీమ్ సభ్యులు చేసే సందడి అంతా ఇంతా కాదు.  అయితే ఈ జబర్ధస్త్ ఔత్సాహిక కళాకారులకు పెద్ద పీట వేసింది అనడంతో అతిశయోక్తి లేదు.  జబర్ధస్త్ నుంచి వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మంచి కమెడియన్లు గా సెటిల్ అయిన వారిలో వేణు, తాగు బోతు రమేష్, దన్ రాజ్, సుడిగాలి సుధీర్, షకల్ శంకర్, చమ్మక్ చంద్ర. 
jabardasth-kiraak-rp-hyper-adi-performance-nagabab
ఈ మద్య షకలక శంకర్ హీరోగా ‘శంబోశంకర’ నటించాడు..మరికొన్ని సినిమాల్లో నటించబోతున్నాడు.  అయితే గత కొంత కాలంగా జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది గురించి మరో కమెడియన్  'కిరాక్ ఆర్పీ' ఎన్నో విషయాలు తెలిపారు.  "హైపర్ ఆది జీరోగా వున్నప్పటి నుంచి నాకు తెలుసు. హైపర్ ఆది .. నేను ఇద్దరం ఓకే ఇంట్లో ఉండేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లే వాళ్లం...నాకు ఏదైనా కష్టం వస్తే..తనకు చెప్పుకోవడం..తనకు ఏదైనా కష్టం వస్తే..నాకు చెప్పుకోవడం జరిగేది అన్నారు.

jabardasth-kiraak-rp-hyper-adi-performance-nagabab
అయితే ఆది మొదటి నుంచి మంచి తెలివితేటలు కలవాడని..తనలో ఎంతో టాలెంట్ ఉందని అన్నారు. అప్పుడే హైపర్ జబర్ధస్ లో ఓ రేంజ్ కి ఎదుగుతాడని అతనికి ముందే చెప్పానని అన్నారు. అతను నా కళ్ల ముందే టీమ్ లీడర్ అయ్యాడు .. సినిమాల్లోకి కూడా వెళ్లాడు. ఒకానొక సమయంలో 'జబర్దస్త్' షోనే ఒక రేంజ్ కి తీసుకెళ్లిన వాడిగా హైపర్ ఆది మార్కులు కొట్టేశాడు" అని చెప్పుకొచ్చాడు.  


jabardasth-kiraak-rp-hyper-adi-performance-nagabab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి