తన హస్కీ వాయిస్‌తో తెలుగు ప్రేక్షులకు మనసు దోచేసిన సింగర్ నేహా భాసిన్.  అటు నువ్వే ఇటు నువ్వే..’ అంటూ ‘కరెంట్’సినిమా పాటలతో యువత హృదయాలను కట్టిపడేసిన సింగర్ నేహా భాసిన్. ‘తత్తత్త తామరలో..’ అంటూ ‘నువ్వా నేనా’ సినిమాలోని సాంగ్‌తో కూడా ఆకట్టుకుంది. ఇంకా ‘అవ్ తుజొ మొగ్ కొర్‌‌టా..’అంటూ నేనొక్కడేలో మహేశ్ బాబును టీజ్ చేసిన వాయిస్  యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది  నేహా భాసిన్. 
Singer Neha Bhasin gets massively trolled from netizens
ఈ మద్య హీరోయిన్స్ హాట్ గా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.  తాజాగా వీరి లీస్ట్ లో చేరింది సింగర్ నేహా భాసిన్.   35 యేళ్ల మ్యారిడ్ సింగర్ బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వయసులో ఈమె ఇంత హాట్‌గా కనిపించే సరికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతన్నారు. . ఆమె ఫొటోకు లైకులు కొట్టేస్తున్నారు. వాయిస్ తోనే కాదు తన అందాలతోనూ కుర్రాళ్లకు కిర్రాక్ పుట్టిస్తున్న ఈ అమ్మడికి నెటిజన్ల ఫ్యాన్స్ అయిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: