Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 8:06 am IST

Menu &Sections

Search

డా.రాజ‌శేఖ‌ర్‌ కొత్త సినిమా ప్రీ లుక్‌!

డా.రాజ‌శేఖ‌ర్‌ కొత్త సినిమా ప్రీ లుక్‌!
డా.రాజ‌శేఖ‌ర్‌ కొత్త సినిమా ప్రీ లుక్‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న హీరో డాక్టర్ రాజశేఖర్.  మొదట విలన్ గా నటించినా ‘అంకుశం’ సినిమాతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ సినిమాలో యాంగ్రీ పోలీస్ మాన్ గా నటించిన రాజశేఖర్ తర్వాత కొన్ని సినిమాల్లో అదే తరహా పాత్రల్లో కనిపించాడు.  దాంతో జనాలకు బోర్ కొడుతుందని ఫ్యామిలీ హీరోగా మారారు.  ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఆహుతి, తలంబ్రాలు, అంకుశం లాంటి సినిమాల్లో నటించిన తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
dr-rajasekhar-new-film-news-announcement-jeevitha-

గత కొంత కాలంగా రాజశేఖర్ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్ కావడంతో చాలా కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.  గత ఏడాది ‘గరుడవేగ’ సినిమతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా తన సత్తా చాటాడు.  ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువే విజయం సాధించింది.  దాంతో తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నారు రాజశేఖర్.  మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విలక్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న త‌న చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు.
dr-rajasekhar-new-film-news-announcement-jeevitha-
అంతే కాదు ఈ ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ పోస్ట‌ర్‌తో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అ! వంటి వైవిధ్య‌మైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు


dr-rajasekhar-new-film-news-announcement-jeevitha-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!