Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 9:47 pm IST

Menu &Sections

Search

రజినీ ‘2.0’ఆ సీన్ లీక్ తో షాక్!

రజినీ ‘2.0’ఆ సీన్ లీక్ తో షాక్!
రజినీ ‘2.0’ఆ సీన్ లీక్ తో షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక్కటే భయం..తమ సినిమా సవ్యంగా థియేటర్లో ఆడి కలెక్షన్లు సాధిస్తుందా లేదా అని..ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్న రోజులు ఇవి.  ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేశ విదేశాల్లో సినిమా చిత్రీకరణ చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేసుకొని తీరా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనే లోపు అప్పటికే వాట్సాప్, యూట్యూబ్ లో సినిమాలు పైరసీ కావడంతో దర్శెక, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 
2-0-movie-making-video-trending-social-media-direc
గతంలో పవన్ కళ్యాన్ ‘అత్తారింటికి దారేది ’ మొదలు మొన్న విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ వరకు రిలీజ్ కి వారం ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.  ఇప్పుడు టాక్సీవాలా కూడా నెట్ లో ప్రత్యక్షం అయ్యిందని చిత్ర యూనిట్ బాధపడుతుంది.  ఇక ఎంతో ప్రతిష్టాత్మంగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’.
2-0-movie-making-video-trending-social-media-direc
చాలారోజుల క్రితమే సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి సినిమా విడుదల కాలేదు. సినిమా విడుదలైతే ప్రేక్షకులకు విజువల్ వండర్ లా ఉంటుంది. అందుకే సినిమా విడుదల గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి బీబీసీ సంస్థ ఓ డాక్యుమెంటరీ చేస్తోంది.
2-0-movie-making-video-trending-social-media-direc
ఈ డాక్యూమెంటరీలోని 2 నిమిషాల మేకింగ్ వీడియో లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమీ జాక్సన్, రజినీ లపై ఓ పాట చిత్రీకరణ వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ గా మారింది.   కాకపోతే ఈసారి ఇది లీకు కాదు. మేకర్స్ విడుదల చేసిన క్లిప్పింగ్స్. బీబీసీ వాళ్ల దృష్టిలో బ్రిటిష్ మోడల్, 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ పెద్ద స్టార్. ఆమెపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి రజనీని సైడ్ చేసేశారు. 2-0-movie-making-video-trending-social-media-direc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!