Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 9:32 pm IST

Menu &Sections

Search

టాప్ దర్శకులతో మెగాసందడి!

టాప్ దర్శకులతో మెగాసందడి!
టాప్ దర్శకులతో మెగాసందడి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సైరా’ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు.  రాజకీయాల్లో పది సంవత్సరాల పాటు తన సత్తా చాటిన మెగాస్టార్ చిరంజీవి తిరిగి ‘ఖైదీ నెంబర్ 150’తో రీ ఎంట్రీ ఇచ్చారు.  అప్పట్లో చిరంజీవి గ్రేస్ తగ్గిపోయిందని..ఆయన స్టామినా కోల్పోయాడని తెగ రూమర్లు వచ్చాయి.  కానీ వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’సినిమా చూసిన తర్వాత అందరి ఫూజులు ఎగిరిపోయాయి..పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో ఇప్పుడూ అదే స్టైల్..అదే ఎనర్జీ..అదే గ్రేస్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోయారు మెగా అభిమానులు. 
sye-raa-narasimha-reddy-megastar-chirajneevi-tolly
ప్రస్తుతం చిరంజీవి 151వ సినిమా తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో సెలబ్రెటీలు అందరూ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి క్యూకట్టారు.
sye-raa-narasimha-reddy-megastar-chirajneevi-tolly
ఇదిలా ఉంటే.. వంశీ పైడిప‌ల్లి త‌న బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ డైరెక్ట‌ర్స్ అంద‌రిని ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. విందులో పాల్గొన్న ద‌ర్శ‌కులు వంశీతో క‌లిసి ఫోటో దిగారు. ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, ఒకే ఫ్రేమ్‌లో టాప్ ద‌ర్శ‌కులు అంద‌రు క‌నిపించేస‌రికి అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే నిన్న అల్లు అరవింద్ మెగాస్టార్ కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు.  ఈ సందర్బంగా ఆయన ఓ ప్రత్యేక కేక్ కూడా తెప్పించారు.  ఆ పార్టీలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకలు పాల్గొన్నారు. 

sye-raa-narasimha-reddy-megastar-chirajneevi-tolly
వంశీ పైడిప‌ల్లి, సుకుమార్‌, కొర‌టాల శివ‌, వ‌క్కంతం వంశీ, ప‌ర‌శురాం, బి. గోపాల్‌,బోయ‌పాటి శీను, మెహ‌ర్ ర‌మేష్ త‌దిత‌రులు చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంటికి వెళ్ళి ఈ ఫోటో దిగారు.  మెగాస్టార్‌తో ద‌ర్శ‌కుల సెల్ఫీ అదిరిందని అభిమానుల కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.  ఇందులో మరో ఆంతర్యం కూడా ఉందని అంటున్నారు..చిరంజీవి తన 152,153,154,155 సినిమాలు ఈ ద‌ర్శ‌కుల‌తో ప్లాన్ చేసుకుంటాడేమో అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. 
sye-raa-narasimha-reddy-megastar-chirajneevi-tolly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి