Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Mar 24, 2019 | Last Updated 4:40 pm IST

Menu &Sections

Search

ఇదిగో నా కల నెరవేరింది..!

ఇదిగో నా కల నెరవేరింది..!
ఇదిగో నా కల నెరవేరింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు, తమిళ సినిమాల్లో తన నిషా కళ్లతో కుర్రాళ్లను ఇట్టే కట్టి పడేసిన నటి త్రిష. తెలుగులో ప్రభాస్ సరసన ‘వర్షం’సినిమాలో నటించి త్రిష ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మళియాళ సినిమాలో అగ్ర హీరోలతో నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. గత కొంత కాలంగా లేడీ ఒరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న త్రిష ఈ మద్య మోహిని లాంటి హర్రర్ సినిమాలో నటించి మెప్పించింది.  అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది ‘స్టాలిన్ ’ సినిమాలో చిరంజీవితో కూడా నటించిన త్రిష ఇప్పటి వరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో మాత్రం నటించలేదు.

rajanikanth-trisha-karti-subbaraj-trisha-dream-tol

ఇండస్ట్రీలోకి త్రిష ఎంట్రీ ఇచ్చి పదిహేను సంవత్సరాలు అవుతంది.  ఎన్నో ఇంటర్వ్యూలో తన జీవితంలో ఒక్కసారైన రజినీకాంత్ తో నటించాలని ఆశగా ఉందని చెప్పారు.  మొత్తానికి త్రిష కోరిక నెరవేరింది..కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇటీవలే నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించింది.


rajanikanth-trisha-karti-subbaraj-trisha-dream-tol

ఈ నేపథ్యంలో త్రిష తన ట్విట్టర్‌ పేజిలో రజనీకాంత్‌తో పాటు ఉన్న ఫోటోను విడుదల చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన చిరకాల స్వప్నం నెరేరిందని..తైలావా రజినీకాంత్ తో నటించే అవకాశం దక్కిందని..ఇందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  ఏదేమైనా రజనీతో కలిసి నటిస్తున్నానన్న ఆనందం త్రిషలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని త్రిష అభిమానులు సైతం సంతోషంలో ఉన్నారు.  

rajanikanth-trisha-karti-subbaraj-trisha-dream-tol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!