Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 6:50 am IST

Menu &Sections

Search

ప్రముఖ నృత్య దర్శకుడు అభిజిత్ ఆత్మహత్య

ప్రముఖ నృత్య దర్శకుడు అభిజిత్ ఆత్మహత్య
ప్రముఖ నృత్య దర్శకుడు అభిజిత్ ఆత్మహత్య
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన అభిజిత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  అదే గదిలో సూసైడ్ నోట్‌ను గుర్తించిన పోలీసులు.. తన బ్యాంక్ ఖాతాను కుమార్తె పేరిట బదిలీ చేయాలని అందులో పేర్కొన్నట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత కొంత కాలంగా అభిజిత్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని అతని భార్య తెలిపింది. అతను డిప్రెషన్ తో బాధపడుతున్నాడని చెప్పింది. 

bollywood-dancer-abhijeet-shinde-commits-suicide-s

ఈ ఘటనను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసిన మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించినట్టు భందూప్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి రమేశ్ ఖేడ్ పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అన్నారు.  ఈ సందర్భంగా పోలీస్ అధికారి రమేశ్ ఖేడ్  మాట్లాడుతూ..గత కొంత కాలంగా డ్యాన్సర్ అభిజిత్ పాండే కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని..కనీసం ఆయన భార్య తన రెండేళ్ల కూతురుని కూడా కలవనివ్వడం లేదని సన్నిహితులతో చెప్పి బాధపడేవాడని..దాంతో కొంత కాలంగా బాగా డిప్రెషన్ కి లోనై ఆత్మహత్యకు పాల్పపడి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు.


bollywood-dancer-abhijeet-shinde-commits-suicide-s

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  కాగా, బాలీవుడ్‌లో పలు బ్లాక్ బాస్టర్ సినిమాలకు నృత్య‌ దర్శకుడిగా పనిచేశారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌, తుషార్ కపూర్ లాంటి ప్రముఖ నటుల సినిమాలకు అభిజిత్ నృత్య‌ రీతులు సమకూర్చారు. అభిజిత్ ఆత్మహత్యపై బాలీవుడ్ నటులు విచారం వ్యక్తం చేశారు. 

bollywood-dancer-abhijeet-shinde-commits-suicide-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!
స్టుప్పిడ్..స్టుప్పిడ్ బాయ్ ఫ్రెండ్..‘అదుగో’ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో రిలీజ్
ఫినాలేకి చేరుకున్న సామ్రాట్..కౌశల్..గీతా టాస్క్ సూపర్!
ఆలియాభట్ ‘సడక్ 2’టీజర్ రిలీజ్!
'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ కొత్త సినిమా ‘హిప్పీ’!
బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేశాడు!
నమ్మించి..దాడి చేశాడు..మాధవి తల్లి కులంతో దూషించేది:సందీప్
గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ!
 కౌశల్ నోరు జారాడు...మాటల దాడికి దిగిన హౌస్ మేట్స్!
సెన్సార్ పూర్తి చేసుకున్న'సామి స్క్వేర్'!
ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవి!
గుండెలకు హత్తుకునేలా..‘అరవింద సమేత’ సెకండ్ సింగిల్!
లవర్ బాయ్ లుక్ తో..మిస్టర్ మజ్నూ టీజర్!
హీరో సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘సిల్లీ ఫెలోస్’లాభాలతో బయటపడ్డారు!
ఆస్తమాతో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ!