బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో ఒకరిగా ఉన్న గీతా మాధురి ఈమధ్య చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. మొదట బిగ్ బాస్ ను చాలా లైట్ తీసుకున్న గీతా మాధురి ఈమధ్య ఆట మీద మరింత శ్రద్ధ పెట్టింది. కౌశల్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉన్న ఆమె మిగతా ఇంటి సభ్యులతో చాలా క్లోజ్ గా ఉంటుంది. 


ఈమధ్య సామ్రాట్ తో గీతా మాధురి క్లోజ్ అవడం గమనిస్తూనే ఉన్నాం. ఇదే విషయంపై దీప్తి, శ్యామలా గీతాని హెచ్చరించారు కూడా. అయితే ఇక రీసెంట్ గా జరిగిన పెళ్లి టాస్క్ లో గీతా మాధురిని సామ్రాట్ కిస్ చేశాడు. దీనిపై గీతా మాధురి భర్త నందు చాలా సీరియస్ గా ఉన్నాడట. 


పెళ్లి టాస్క్ లో రోల్ రైడాకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో రోల్ రైడా గీతాని కిస్ చేయాల్సి ఉంది. కాని రోల్ రైడాతో పాటుగా సామ్రాట్ చనువు తీసుకుని గీతా బుగ్గల మీద ముద్దు పెట్టాడు. ఈమధ్య సామ్రాట్ తో క్లోజ్ అవుతున్నట్టు అనిపించగా ఈ ముద్దు ముచ్చట్లతో వారిద్దరి వ్యవహారంపై నందు చాలా అప్సెట్ అయ్యాడట.
సామ్రాట్ తో ఈ ఫ్రెండ్ షిప్ తనవరకు కరెక్ట్ గా ఆలోచిస్తున్నా బయటకు వేరే విధంగా ప్రెజెన్స్ అవుతుంది. ఓ పక్క మిగిలింది నాలుగు వారలే టైటిల్ విన్నర్ ఎవరో అంటూ ఆడియెన్స్ ఎక్సైట్ అవుతున్నారు. బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కే అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: