Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

బుల్లితెర పై జగపతి బాబు జీవితం !

బుల్లితెర పై జగపతి బాబు జీవితం !
బుల్లితెర పై జగపతి బాబు జీవితం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని వివిధ భాషలకు సంబంధించిన రంగాలలో బయోపిక్ ల హవా నడుస్తోంది.  ఇలాంటి పరిస్థితులలో ఈమ్యానియాను క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ జగపతిబాబు జీవితం పై ఇప్పటికే మొదలు పెట్టిన బయోపిక్ కు  సంబంధించిన వార్తలు కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
JAGAPATHY BABU LIFE ON SMALL SCREEN!
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ బయోపిక్ షూటింగ్ అప్పుడే ప్రారంభం కూడ అయిపోయినట్లు తెలుస్తోంది. హీరోగా కెరియర్ మొదలుపెట్టి 12 పరాజయాల తరువాత తొలి సక్సస్ ను అందుకున్న జగపతిబాబు జీవితంలో చాల ఎత్తు పల్లాలు ఉన్నాయి. హీరోగా తన ఇమేజ్ ని కోల్పోయిన జగపతిబాబు ఆర్ధికంగా అనేక నష్టాలను ఎదుర్కోనడమే కాకుండా అతడి జీవితంలో చాల చీకటి కోణాలు ఉన్నాయి. 
JAGAPATHY BABU LIFE ON SMALL SCREEN!
ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్న జగపతిబాబు జీవితంలోని కొన్ని బయట ప్రపంచానికి తెలియని విషయాలను హైలెట్ చేస్తూ ‘సముద్రం’ అన్న టైటిల్ తో బయోపిక్ ను తీస్తున్నారు. అయితే  ఈ బయోపిక్ ఒకప్రముఖ ఛానల్ ప్రసారం చేసే సీరియల్ గా త్వరలో బుల్లితెర పై కనిపించబోతోంది.

JAGAPATHY BABU LIFE ON SMALL SCREEN!
జగపతి బాబు కృష్ణవంశీల కాంబినేషన్ లో చాలాకాలం క్రితం వచ్చిన ‘సముద్రం’ ఆరోజులలో మంచి హిట్ మూవీ. తిరిగి అదే టైటిల్ ను తీసుకుని జగపతి బాబు జీవితాన్ని వెండితెర పై కాకుండా బుల్లితెర పై చూపెట్టబోతున్న ఈకొత్త ప్రయోగం సక్సస్ అయితే ఇలాంటి బయోపిక్స్ సీరియల్స్ బుల్లితెర పై చాల వచ్చే ఆస్కారం ఉంది. గతంలో జగపతిబాబు అభిమానులుగా చాలామంది ఆడవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు వారంతా బుల్లితెర ప్రేక్షకులుగా మారిపోయి డైలీ సీరియల్స్ చూసుకుంటున్న నేపధ్యంలో ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి రేటింగ్స్ ను ఇస్తుందో చూడాలి..  


JAGAPATHY BABU LIFE ON SMALL SCREEN!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాయి ధరమ్ తేజ్ పై గల్లీ బాయ్ సెటైర్లు !
అలీ నట జీవిత 40 సంవత్సరాల ఫంక్షన్ పై ఇండస్ట్రీలో చర్చలు !
అడివి శేషు సుప్రియ వార్తల వెనుక రాజకీయ కోణం ?
త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్ల్స్ పై హైపర్ ఆది విచిత్ర వ్యాఖ్యలు !
మహేష్ పవన్ ల నేచర్ పై కియరా అద్వాని కామెంట్స్ !
మాట తప్పిన బాలయ్య మహానాయకుడి పరిస్థితి అయోమయం !
పవన్ అభిమానుల ఎత్తుగడలో రజనీకాంత్ పై టార్గెట్ !
అవసరాల మంచులను కలిపిన ఆ సెంటిమెంట్
గజదొంగకు సహాయం చేస్తున్న రేణు దేశాయ్ !
లండన్ హోటల్ లో మోసపోయిన రకుల్ ప్రీత్ !
లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ లో బాలయ్య పై వర్మ ప్రశంసలు !
సిద్ధంకాని బన్నీ త్రివిక్రమ్ లో అసహనం !
హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్ ఆర్ ఆర్ గుట్టును బయటపెట్టిన రాజమౌళి !
పాకిస్తాన్‌ ప్రధానికి ఊహించని షాక్ ఇచ్చిన బాలకృష్ణ అభిమాని !
ఎన్టీఆర్ డార్క్ సీక్రెట్స్ ను వర్మకు వివరించిన రమాప్రభ !
బోయపాటికి షాక్ ఇచ్చిన బాలకృష్ణ షరతులు !
అల్లు అర్జున్ కు హెచ్చరికలు ఇస్తున్న అభిమానులు !
అనుష్క పాయల్ రాజ్‌ పుత్ ల డిమాండ్స్ కు నాగార్జున అయోమయం !
 బయటపడ్డ మహేష్ అనిల్ రావిపూడి ల వాట్స్ అప్ సందేశం !
టి ఎస్‌ ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ లో బాలకృష్ణ పై ఈర్ష్యను వ్యక్త పరిచిన చిరంజీవి !
సుకుమార్ చివరి ప్రయత్నం పై ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !
చిరంజీవి బయోపిక్ పై నాగబాబు కామెంట్స్ పై దుమారం !
మహానాయకుడు ట్రైలర్ పై తీవ్ర అసహనంలో బాలకృష్ణ !
బెల్లంకొండ శ్రీను పై మెగా ఫ్యామిలీ అసహనం ?
అనుష్క మౌనానికి సహకరిస్తున్న రానా !
కళ్యాణ్ రామ్ కామెంట్స్ పై జూనియర్ అభిమానుల సెటైర్లు !
అల్లు శిరీష్ జోక్ పై తీవ్ర అసహనం !
టాలీవుడ్ టాప్ హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఉదారత !
షాకింగ్ జూనియర్ ను కలవర పెడుతున్న చరణ్ పాత్రల అభినయం !
మహేష్ సుకుమార్ ల మూవీకి చెక్ పెడుతున్న నిహారిక !
నాగ చైతన్య మర్మం వెనుక సమంత సీక్రెట్ !
ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చర్చలలోని విషయాలను బయటపెట్టిన లక్ష్మి పార్వతి !
అనిల్ రావిపూడి చీటింగ్ ను బయటపెట్టిన పరుచూరి గోపా కృష్ణ !
చెన్నై టైమ్స్ కూడ గుర్తించిన విజయ్ దేవరకొండ మ్యానియా !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..