Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 11:41 pm IST

Menu &Sections

Search

బిగ్‌బాస్ షో చరిత్రలో సృష్టించిన నూతన్ నాయుడు!

బిగ్‌బాస్ షో చరిత్రలో సృష్టించిన నూతన్ నాయుడు!
బిగ్‌బాస్ షో చరిత్రలో సృష్టించిన నూతన్ నాయుడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ టెలివిజన్ రంగంలో ఎంతో ఆసక్తి రేపుతు కార్యక్రమం ఏదంటే బిగ్ బాస్ అనే చెబుతారు.  బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ ఈ సారి మాలీవుడ్ లోకి కూడా ప్రవేశించింది బిగ్ బాస్.  ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు నేచురల్ స్టార్ నాని.  గతంలో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహించినప్పటికీ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండటంతో ఎన్టీఆర్ ప్లేస్ లోకి నానీ ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్ వందరోజులు జరుగుతుంది. 
big-boss-2-telugu-nutan-naidu-third-re-entry-bigg-
ఇప్పటికే 70 రోజులు పూర్తి చేసుకుంటున్న బిగ్ బాస్ సీజన్ లో ఎన్నో వింతలు..విచిత్రాలు జరుగుతున్నాయి.  ఈ సారి బిగ్ బాస్ లోకి కామన్ మాన్ గా ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు.  వారిలో సంజన, నూతన్ నాయుడు, గణేష్.  మొదటి వారం మోడల్ సంజన ఎలిమినేట్ అయ్యింది.  దాంతో బిగ్ బాస్ పై రూమర్లు రావడంతో తర్వాత ఒక్కొక్క సెలబ్రెటీలు బయటకు వెళ్తున్న సమయంలో మరో కామన్ మాన్ నూతన్ నాయుడు కూడా ఎలిమినేట్ అయ్యాడు.అయితే ఈసారి కొత్త పద్దతిలో ఆడియన్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయిన వారిని తిరిగి బిగ్ బాస్ లోకి తీసుకున్నారు.  

big-boss-2-telugu-nutan-naidu-third-re-entry-bigg-
అలా అత్యధిక ఓట్లు సంపాదించిన వారిలో యాంకర్ శ్యామల, నూతన్ నాయులు  మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఇదిలా ఉంటూ రెండు వారాల క్రితం నూతన్ నాయుడు ఓ టాస్క్ లో భాగంగా భుజానికి గాయం కావడంతో బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. దాంతో ఈసారి ఆయన రాకపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  కానీ అందరికీ షాక్ ఇస్తూ..నూతన్ నాయుడు మూడో సారి బిగ్ బాస్ హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇలా  బిగ్ బాస్ చరిత్రలో ఒకే వ్యక్తి మూడు సార్లు ఎంట్రీ ఇవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. big-boss-2-telugu-nutan-naidu-third-re-entry-bigg-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బలవంతపు పెళ్లి...అవమానంతో ఆత్మహత్యాయత్నం!
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
‘నరకాసురుడు’ఫస్ట్ లుక్!
నాని ‘జర్సీ’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన విజేతలు వీళ్లే!
హీరో వెంక‌టేష్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు- `4లెట‌ర్స్` హీరో ఈశ్వ‌ర్‌
విదేశాలకు వెళ్లేందుకు జగన్ కి అనుమతిచ్చిన సీబీఐ కోర్టు!
దేవుళ్లు నిజంగా మా టీమ్ ను ఆశీర్వదించారు : వర్మ
కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు..18 మంది జవాన్ల మృతి!
వంకాయ మెంతి కారం !
అక్షయ్ ఖన్నా, అనుపమ్ ఖేర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు!
'ఇస్మార్ట్ శంకర్' మూవీలో దుమ్మురేపే ఐటమ్ సాంగ్!
ఎంపి శివప్రసాద్ ని మెచ్చుకున్న ప్రధాని మోదీ..!
భారతీయుడు2 నుంచి సిద్దార్థ్ ఫస్టు లుక్ రిలీజ్ కి రంగం సిద్దం!
కె.ఎ.పాల్ ఫన్నీ వీడియో..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
కులం..మతం లేని సర్టిఫికెట్ అందుకున్న తొలి భారతీయురాలు!
‘ఆర్ఆర్ఆర్’షూటింగ్ కి బ్రేక్..అందుకేనా!
సూర్య తమిళ వర్షన్‘ఎన్జీకే’టీజర్ రిలీజ్!
ఎన్టీఆర్ దేవుడు నన్ను ఆశీర్వదించారు : రామ్ గోపాల్ వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ట్రైలర్ మైండ్ బ్లోయింగ్!
చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త ట్విస్ట్!
పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు చెప్పిన రాకేష్‌రెడ్డి..!
ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత!
అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భాగ్యనగరం!
క్రికెటర్ పై జీవిత కాల నిషేదం..కారణం అదేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED