Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 3:02 pm IST

Menu &Sections

Search

కౌశల్ మీద కక్ష్య కట్టిన హౌజ్ మెట్స్..!

కౌశల్ మీద కక్ష్య కట్టిన హౌజ్ మెట్స్..!
కౌశల్ మీద కక్ష్య కట్టిన హౌజ్ మెట్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ హీరోనా.. విలనా.. దాదాపుగా ఈ షో ఫాలో అవుతున్న అందరికి ఇదే డౌట్ వ్యక్తమవుతుంది. హౌజ్ లో ఒంటరిపోరాటం చేస్తున్నట్టు కనిపించే కౌశల్ కు బయట మాత్రం ఓ ఆర్మీ ఏర్పడి అతనికి సపోర్ట్ చేస్తుంటే ఇంట్లో ఉన్న మిగతా ఇంటి సభ్యులంతా కూడా కౌశల్ ను ఓ విలన్ గానే చూస్తున్నారు.

bigboss-telugu-kaushal-oneman-army-star-maa-tollyw

ఇంతకీ ఎందుకు కౌశల్ ను అందరు అలా టార్గెట్ చేశారంటే ఇక్కడ రెండు పాయింట్లు ఆలోచించాల్సి వస్తుంది. హౌజ్ లో అందరి కన్నా స్ట్రాంగ్ కంటెస్టంట్ అంటే ముందు కౌశల్ పేరే వస్తుంది. అయితే అతన్ని టార్గెట్ చేయడం వల్ల బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

bigboss-telugu-kaushal-oneman-army-star-maa-tollyw

అతనితో టాస్కులో గొడవపడితే దాన్ని వీకెండ్ లో ఎలాగు నాని ఎవరిది కరెక్ట్ అన్నది చూసి తప్పు చేసిన్ వారికి క్లాస్ పీకుతాడు. అదే క్రమంలో ఏదో ఒక విధంగా కౌశల్ ను కార్నర్ చేసి అతన్ని మిస్ గైడ్ చేసేలా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో దీప్తి వర్సెస్ కౌశల్ మధ్య ఇంటి సభ్యుల సాక్రిఫైజ్ మేరకు దీప్తి విన్ అయ్యింది.

bigboss-telugu-kaushal-oneman-army-star-maa-tollyw

సో మొత్తానికి బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ ఏక్ నిరజన్ గా అయ్యాడని చెప్పొచ్చు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కౌశల్ దాన్ని హ్యాండిల్ చేసే విధానానికి అందరు అతన్ని టార్గెట్ చేసినా కౌశల్ ఎప్పటిలానే ఉంటాడు. అదే బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు బాగా నచ్చింది. మరి టైటిల్ విన్నర్ ఎవరవుతారు.. రాబోయే టాస్కులు ఎలా ఉంటాయన్నది తెలియదు కాని కౌశల్ మాత్రం రాబట్టాల్సిన క్రేజ్ కు డబుల్ ట్రిపుల్ రాబడుతున్నాడు. 


bigboss-telugu-kaushal-oneman-army-star-maa-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శర్వానంద్ స్టామినా ఎంతంటే.. బిజినెస్ అదరగొట్టాడు.. సాయి పల్లవి క్రేజ్ యాడ్..!
మహేష్ ను మెప్పించిన సుకుమార్.. ఎలాంటి కథో తెలుసా..!
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాహో ఆరోజు ఫిక్స్..!
1980లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వీడియో.. మన అభిమాన నటులు ఎంత సింపుల్ గా ఉన్నారో..!
ధనుష్ నిర్ణయంపై దిగులు పడుతున్న తెలుగు డిస్ట్రిబ్యూటర్స్..!
ప్రభాస్, అనుష్క.. అఫిషియల్ గా చెప్పడమే లేటా..!
డైరక్టర్ ఆటోగ్రాఫ్ అడిగితే.. రజిని సినిమా ఛాన్స్ ఇచ్చాడు..!
2.ఓ అక్కడ ఇండస్ట్రీ రికార్డ్..!
అనుపమకు అతనంటే ఇష్టమట.. ఇన్నాళ్లకు బయటపెట్టింది..!
వినయ విధేయ రామ బిజినెస్.. చిట్టిబాబు హవా కంటిన్యూస్..!
సుజుకి నుండి మరో లక్సరియస్ వెహికల్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.