Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

ప్రభాస్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలోనే..

ప్రభాస్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలోనే..
ప్రభాస్ కోసం రామోజీ ఫిలిమ్ సిటీలోనే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో బాహుబలి లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లో పని చేసి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో ప్రభాస్.   తెలుగులో కనీ వినీ ఎరుగని రీతిలతో అద్భుతమైన వ్యూజువల్స్ తో ఒక రాజు ఇలా ఉండాలి అన్న స్థాయిలో మెప్పించిన ప్రభాస్ ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు ఏ సినిమా ఒప్పుకోకుండా ఎంతో డెడికేషన్ గా వర్క్ చేశారు.  అందుకే ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.  దాంతో బాలీవుడ్ లో సైతం ఎన్నో ఆఫర్లు వచ్చాయి.  బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని  ప్రభాస్ ‘సాహు’ సినిమాలో నటిస్తున్నాడు. 

prabhas-housed-rfc-saaho-movie-sujit-director-ramo

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో 'సాహో' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.  కొన్ని రోజులుగా ప్రభాస్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.  దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2019 లో విడుదల కానుంది.   ప్రస్తుతం సాహో షూటింగ్ బిజీగా సాగుతోంది. 

prabhas-housed-rfc-saaho-movie-sujit-director-ramo

భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టంట్ లతో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి, ప్రభాస్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులకు .. సాంకేతిక నిపుణులకు ఫిల్మ్ సిటీలోనే వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారట.   ఉదయం మొదలైన షూటింగ్ నాన్ స్టాప్ గా రాత్రి వరకూ కొనసాగుతోందట.  అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకూ..ఒక్కోసారి రాత్రిదాకా సాగుతోందట.. ఇలాంటప్పుడు నటులు రోజూ సిటీనుంచి ఆరెఫ్సీ కు ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది.

prabhas-housed-rfc-saaho-movie-sujit-director-ramo

 ఎందుకో తెలుసు కదా.. ఆ ట్రాఫిక్ లో ఒక రోజు అలా వెళ్తే రెండు రోజు ఇక షూటింగ్ కు వెళ్ళడానికి ఓపిక ఉండదు.  ట్రాఫిక్ సమస్యల వలన ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ఫిల్మ్ సిటీలోనే వుండే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. వారానికి ఒకసారి మాత్రమే అంతా ఇళ్లకి వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధాకపూర్ కన్పించనున్న సంగతి తెలిసిందే.   


prabhas-housed-rfc-saaho-movie-sujit-director-ramo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!