Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 23, 2019 | Last Updated 8:01 am IST

Menu &Sections

Search

రాజశేఖర్ ‘కల్కి’మోషన్ పోస్టర్ రిలీజ్

రాజశేఖర్  ‘కల్కి’మోషన్ పోస్టర్ రిలీజ్
రాజశేఖర్ ‘కల్కి’మోషన్ పోస్టర్ రిలీజ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో రాజశేఖర్.  ఆ మద్య ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కెరీర్ కష్టంగా మారి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే గ‌రుడ వేగ‌తో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చారు రాజ‌శేఖ‌ర్.  కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన ఆయన తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇక గరుడ వేగ హిట్ తో రాజశేఖర్ కి వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. 
kalki-title-poster-dr-rajasekhars-prashant-varama-
ఈ క్రమంలో ‘ఆ!’ సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదివారం చిత్ర టైటిల్‌ను ప్రకటించారు.  ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోషన్ పోస్టర్‌ చూస్తుంటే సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.  మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. శివానీ శివాత్మిక మూవీస్ స‌మ‌ర్పణ‌లో హ్యపీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.

kalki-title-poster-dr-rajasekhars-prashant-varama-
ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం అవుతుంది. కాగా, 1983లో తెలంగాణలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ కోణంలో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ ‘కల్కి’.  ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ది.. ఈ మూవీకి క‌ల్కీ టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అంజ‌లిని తీసుకున్నట్లు సమాచారం. kalki-title-poster-dr-rajasekhars-prashant-varama-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి