Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 2:33 am IST

Menu &Sections

Search

స్వీటీ నుంచి త్వరలో స్వీట్ న్యూస్..!

స్వీటీ నుంచి త్వరలో స్వీట్ న్యూస్..!
స్వీటీ నుంచి త్వరలో స్వీట్ న్యూస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాహుబలి లాంటి విజయం సాధించిన మూవీలో దేవసేనగా కనిపించి ఫ్యాన్స్ ని మైమరిపించింది అనుష్క. తన నటనతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచి ఉండిపోతుంది ఈ స్వీటీ. ఈ మూవీ తర్వాత హీరో ప్రభాస్, రానా, మరో హీరోయిన్ తమన్నా వేరే వేరే సినిమాలో బీజీ అయిపోయారు. కాని అనుష్క మాత్రం సెలెంట్ అయిపోయింది.

sweety-anushka-sweet-news-for-fans-surprise-tollyw

దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. స్వీటీ నుంచి స్వీట్ న్యూస్ ఇంకా రాలేదేంటని అనుకుంటున్నారు. అనుష్క చేసే కొత్త సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 13 ఏళ్ళపాటు కంటిన్యూగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ నెక్ట్స్ మూవీ గురించి చర్చలు కూడా గట్టిగానే సాగుతున్నాయి. మరోవైపు అను పెళ్ళి కూతురు కాబోతోందని అందుకే ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదని కూడా ప్రచారం సాగుతోంది.


రీసెంట్ గా జరిగిన మెగా బర్త్ డే సమయంలో ఈ అందాల తార తరపున అభిమానులే ఓ ఫొటోను రిలీజ్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, అలనాటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు, శత్రుఘ్న సిన్హా, టి సుబ్బిరామి రెడ్డి , మోహన్ బాబు ఉన్నారు. ఈ దిగ్గజాలతో స్వీటీ అనుష్క కూడా కనిపిస్తోంది. ఇలా అభిమానులు అనుష్క సినిమాలు లేకపోయినా ఆమె ఫొటోలను షేర్ చేసుకుంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

sweety-anushka-sweet-news-for-fans-surprise-tollyw

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నట్లుగా అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఓ న్యూస్ లీక్ అయింది. 2006లో కోలీవుడ్ యాక్టర్ మాధవన్ తో కలిసి అనుష్క రెండు అనే మూవీ చేసింది.  మళ్ళీ  ఈ ఇద్దరు కలిసి సైలెంట్ అనే సినిమా  చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. హేమంత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.  



sweety-anushka-sweet-news-for-fans-surprise-tollyw
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.