Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 4:21 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..పూజ ఔట్!

బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..పూజ ఔట్!
బిగ్ బాస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ..పూజ ఔట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 రోజు రోజుకీ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.  ఇప్పటికే 75 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఒక్కొక్కరి ఎలిమినేషన్ ఇంటి సభ్యుల మద్య కాంపిటీషన్ తెగ పెరిగిపోతుంది.  ఆ మద్య బిగ్ బాస్ షో పై రక రకాల రూమర్లు..కామెంట్స్ వినిపించినా..ఇప్పుడు ఇంటి సభ్యుల మద్య ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా సాగుతుంది. 
big-boss-2-telugu-nani-pooja-ramachandran-eliminat
నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా నాని నిన్న బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేశారు.  నానిని  చూసిన వెంటనే హౌస్ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నాని వస్తూ వస్తూ తనతోపాటు స్వీట్లు, పోటీదారుల కుటుంబ సభ్యులు పంపించిన రాఖీలు, లెటర్లు మోసుకొచ్చాడు. దీంతో హౌస్‌ లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.  ఇంటి సభ్యులకు గిఫ్ట్ లు ఇచ్చారు..స్వయంగా తానే పులిహోర అందరికీ వడ్డించాడు. సామ్రాట్, కౌశల్, తనీశ్ తదితరులకు ఇంటి నుంచి వచ్చిన రాఖీలను దీప్తి, గీతామాధురి తదితరులు కట్టారు. దీంతో హౌస్ ఒక్కసారిగా సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. కాగా, తాను తీసుకొచ్చిన స్వీట్లు, పాయసం తదితర వాటిని నాని స్వయంగా వడ్డించడం విశేషం.
big-boss-2-telugu-nani-pooja-ramachandran-eliminat

ఈ వారం ఎలిమినేషన్‌ కోసం నామినేషన్స్‌లో కౌశల్, తనీశ్, దీప్తి నల్లమోతు, పూజా రామచంద్రన్ ఉండగా.. వీరిలో ఒక్కరు ఈరోజు హౌస్‌ని  వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా రామచంద్రన్ ఎలిమినేష్ అయ్యారు.  అనంతరం పూజ మాట్లాడుతూ.. ఎలిమినేట్ అయినందుకు తనకేమీ బాధగా లేదని పేర్కొంది. తాను బాగా ఎంజాయ్ చేశానని, ఆటను ఆటలాగే ఆడానని పేర్కొంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కౌశల్, తనీశ్ బలమైన కంటెస్టెంట్స్‌గా గుర్తింపు పొందారు. వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పట్లో వారు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం లేదు. 


big-boss-2-telugu-nani-pooja-ramachandran-eliminat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
ఆ విషయంలో రవితేజ కూడా మొదలెట్టేశాడు!
బిగ్ బాస్ 2 పూజా ఏం చేసిందో తెలుసా!
కోడెలా అది జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : అంబటి
'హిప్పీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఓటరు కార్డు కాదండీ బాబోయ్..పెళ్లికార్డు!
సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన మోహన్ లాల్ వీడియో సాంగ్!
పూరీ జగన్నాథ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు..ఎందుకో తెలుసా!
ప్లాన్ అదిరింది బాసూ..!
యూట్యూబ్ లో ‘పీఎం నరేంద్రమోదీ’ట్రైలర్ మాయం!
వర్ణమాలలో రెడ్డి
గర్బంలోనే డిష్యూం..డిష్యుం..డాక్టర్లు చూసి షాక్!
ఛీ..వీడు అసలు మనిషేనా!
నా బిడ్డ ఆద్యకు అదే చెప్పారు : రేణు దేశాయ్
నవ్విస్తూనే భయపెడుతున్న ‘అభినేత్రి 2’టీజర్!
నానికి ఆ హీరోయిన్ భలే షాక్ ఇచ్చింది!
హమ్మయ్య అంటున్న సాయిధరమ్ తేజ్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.