Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 1:28 am IST

Menu &Sections

Search

ఘనంగా ‘ఆర్ఎస్ 100’ దర్శకుడి పెళ్లి!

ఘనంగా ‘ఆర్ఎస్ 100’ దర్శకుడి పెళ్లి!
ఘనంగా ‘ఆర్ఎస్ 100’ దర్శకుడి పెళ్లి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో చిన్న చిత్రంతో ఎన్నో సంచలనాలు సృష్టించి మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’.  రాంగోపాల్ వర్మ శిశ్యుల్లో ఒకరైన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను ఈ సినిమాలో చూపించానని..తాను ఒక అమ్మాయి చేతిలో మోసపోయానని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
rx100-movie-director-ajay-bhupathi-shirisha-weddin
 తన ప్రేమకు శిరీష అంగీకరించినా ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనీ, కెరీర్, జీవితంలో సెటిల్ కాకపోవడమే అందుకు కారణమని వెల్లడించాడు. దీంతో తనకు రెండేళ్ల సమయం ఇస్తే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారతానని వారికి మాటిచ్చానని చెప్పాడు. ఇచ్చినమాట ప్రకారం ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టడంతో పెళ్లికి అందరూ అంగీకరించారని వెల్లడించాడు. ప్రస్తుతం అజయ్ భూపతి అంటే తెలియని వారు లేరు.  తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన శిరీషతో అజయ్ వివాహం హైదరాబాద్ లో శనివారం అంగరంగవైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి ‘ఆర్ఎక్స్100’ నిర్మాత అశోక్ రెడ్డి, హీరో కార్తికేయ హాజరయ్యారు.

rx100-movie-director-ajay-bhupathi-shirisha-weddin
అజయ్, శిరీష వివాహానికి హాజరైన ఫొటోను హీరో కార్తికేయ ట్వీట్ చేశారు. ‘నా బాస్‌‌కు ఆయన సొంత బాస్ వచ్చారు’ అని కార్తికేయ ట్వీట్‌లో పేర్కొన్నారు.  కొంతకాలంగా అజయ్, శిరీష ప్రేమించుకుంటున్నారు. వీరిది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. హైదరాబాద్ శామీర్‌పేటలోని రాగి కన్వెన్షన్ సెంటర్‌లో బంధుమిత్రుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది. 
rx100-movie-director-ajay-bhupathi-shirisha-weddin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటకిరీటి రాజేంద్రుడికి మరో అరుదైన పురస్కారం!
ఆసియా కప్ టోర్నీ గెలుపు పై ఎవరి ధీమా వారిది!
మీడియా ముందు ప్రణయ్ హంతకులు!
జూన్ లోనే ప్రణయ్ ని చంపేందకు స్కెచ్!
దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
భారత్-పాక్ ఆటపై కామెంటెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్య!
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు..అందుకే అంత నిఘా!
ఆసియా కప్ :  భారత్  హాంకాంగ్‌ తొలి పోరుకు రంగం సిద్దం!
రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్..గెలిచేది ఎవరూ?
ప్రణయ్ కి అంకితమిస్తూ..‘వీర భోగ వసంత‌రాయ‌లు’ ఫస్ట్ సాంగ్!
క్లీవేజ్ షో తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న..టివీ న‌టి!
ప్రణయ్ హంతకుడి గుర్తింపు..హైదరాబాద్ కి తరలింపు!
రాజకీయాల్లోకి వస్తే ప్రజల బాధ్యత తీసుకోవాలి : గౌతమి
బోయపాటి దృష్టి కౌశల్ పై పడిందా?!
కూతురిని తమ దగ్గరకు రప్పించుకునేందుకే ఈ దారుణం : ఎస్పీ రంగనాథ్
రవితేజ 'అమర్ అక్బర్ అంటోని' వాయిదా..అందుకేనా!
అమృత తల్లి నమ్మించి మోసం చేసింది : ప్రణయ్ తల్లి ప్రేమలత
అనుమానాస్పద స్థితిలో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మరణం!
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ హ్యాక్!
సూపర్ స్టార్ క్షమాపణ చెప్పారు..ఎందుకో తెలుసా!
టేస్టీ..వెరైటీ రొయ్యల పచ్చడి..!
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు
కులం,మతం పిచ్చోళ్లపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్!
విజయ్ దేవరకొండ ‘నోటా’వాయిదా..అందుకేనా!
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు!
శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి...
మళ్లీ అలాంటి పనులు చేయను : మారుతి
‘ఇంకా కులాల గోల ఏంటిరా..జంగిల్ ఫెలోస్ ’..రామ్ ట్విట్!
దీప్తి నస తో.. బిగ్ బాస్ హౌజ్ సభ్యులు అల్లలాడారు!
పరువుహత్య కేసులో సంచలన నిజాలు..మాజీ ఉగ్రవాదితో డీల్!
చింత‌మ‌నేనిపై ' కొఠారు ' తొలి విజ‌యం!
కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!
ప్రముఖ నటుడు కన్నుమూత!
ప్రధాని న‌రేంద్ర మోదీ బాల్యం పూల పాన్పు కాదు..!
‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’ట్రైలర్ కి మంచి రెస్పాన్స్!
విశాఖలో కన్య శ్రీ థియేటర్లో భారీ అగ్నిప్రమాదం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.