Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 5:18 pm IST

Menu &Sections

Search

ఈ వయసులో కూడా ఇంత హాట్..ఎలా!

ఈ వయసులో కూడా ఇంత హాట్..ఎలా!
ఈ వయసులో కూడా ఇంత హాట్..ఎలా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.  తెలుగు లో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్ కేకా అంటూ కుర్రాళ్లు గుండెల్లో కేక పుట్టించి బ్యూటీ మలైకా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో ఐటమ్ సాంగ్స్ లో నటించింది.   బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకొని ఒక బాబు జన్మించిన తర్వాత దాదాపు పదిహేడేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది.
malaika-arora-hot-show-salman-khan-brother-arbaj-k
ఇక  బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా అరోరా తరువాత నుండి అర్జున్ కపూర్ తో కలసి ఉంటోందని వార్తలు వినిపించాయి..అయితే దీనిపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.  ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ టీవీ షోలతోనూ.. మోడలింగ్ తోనూ చాలా బిజీ బిజీగా గడుపుతోంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తన గ్లామర్‌తో మెరుస్తున్న ఈ నటీమణి ఇప్పటికీ తన జిలుగులేమీ తగ్గలేదని అంటోంది.
malaika-arora-hot-show-salman-khan-brother-arbaj-k

ర్యాంప్‌ల మీద మెరుస్తోంది.  అంతే కాదు ఆ మద్య సోషల్ మీడియాలో యోగా డే సందర్భంగా ఫిట్ నెస్ గురించి మలైకా అరోరా మహిళలకు ఎన్నో టిప్స్ అందించారు.  45 ఏళ్ల వయసు ఉన్న ఈ అమ్మడు ఇప్పటికీ టీనేజ్ అమ్మాయిలా కనిపించడానికి తాను చేసే యోగా..ఫిట్ నెస్ మంత్రం అని అంటుంది.మలైక కళ్లలో మత్తు ఎంతో ఇదిగో ఈ ఫోటో చూస్తేనే తెలిసిపోతోంది. సూదంటు చూపులతో సూటిగా గుచ్చేస్తోంది. పసుపుపచ్చ డిజైనర్ డ్రెస్ లో అందాల ఎలివేషన్ తో మతి చెడగొడుతోంది. 
malaika-arora-hot-show-salman-khan-brother-arbaj-k
ఆమె ఫిజిక్‌ను చూసి ఆమె వయసు గురించి అంచనా వేయడం కష్టమే. రెండు దశాబ్దాల నుంచి సినిమాల్లో మెరుస్తోంది, ఇప్పటికీ అలాగే ఉందే అనుకుని ఆమె వయసు గురించి గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారంటే మలైకా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది.  ఇప్పటికే యుక్త వయసు అమ్మాయిలతో పోటీ పడే గ్లామర్‌తో కనిపిస్తుంది


malaika-arora-hot-show-salman-khan-brother-arbaj-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!
ఆ మూవీలో ముద్దు సీన్లలకు కత్తెర!
‘శుభలగ్నం’సీక్వెల్ రాబోతుందా!