Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Nov 17, 2018 | Last Updated 8:30 am IST

Menu &Sections

Search

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ఫస్ట్ లుక్!

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ఫస్ట్ లుక్!
రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మాస్ మహరాజు గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే పవర్ సినిమా తర్వాత కిక్ 2, బెంగాల్ టైగర్ ఇలా వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో రవితేజ కెరీర్ పీక్ స్టేజ్ లోకి  వెళ్లిపోయింది.  దాంతో రవితేజ ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడని ప్రచారం మొదలైంది..దానికి తోడు రవితేజ కూడా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాడు. 
amar-akbar-anthony-movie-srinu-vitla-maas-raja-rav
కానీ ఆ రూమర్స్ ని బ్రేక్ చేస్తూ..గత సంవత్సరం ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు రవితేజ.  ఈ సినిమా లో పూర్తిగా అంధుడిగా నటించి హీరోయిజాన్ని చూపించాడు.  దాంతో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సంతోష పడిపోయారు.  కాకపోతే ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేట టిక్కెట్టు’ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో రవితేజకు మరో సూపర్ హిట్ అవసరం.  ఇండస్ట్రీలో వరుసగా ఫెయిలుర్స్ చవిచూస్తున్న దర్శకులు శ్రీనువైట్ల కు ఇప్పుడు మంచి హిట్ అవసరం. 

amar-akbar-anthony-movie-srinu-vitla-maas-raja-rav
తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా తెరకెక్కుతుంది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దుబాయ్ శీను సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలసిందే. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత గోవా బ్యూటీ ఇలియానా తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్, సి.వి.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

అంతే కాదు మొట్టమొదటిసారి రవితేజ మల్టిపుల్ షేడ్స్‌లో కనిపించడం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఈ సినిమాలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ ఆరోరా, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతోంది.  సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.amar-akbar-anthony-movie-srinu-vitla-maas-raja-rav
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా