Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 11:08 pm IST

Menu &Sections

Search

నేడు ప్రేక్షకులు చూసే ఒకే ఒక్క సినిమా - గీత గోవిందం - ₹100 కోట్ల క్లబ్ లో విజయ్

నేడు ప్రేక్షకులు చూసే ఒకే ఒక్క సినిమా - గీత గోవిందం - ₹100 కోట్ల క్లబ్ లో విజయ్
నేడు ప్రేక్షకులు చూసే ఒకే ఒక్క సినిమా - గీత గోవిందం - ₹100 కోట్ల క్లబ్ లో విజయ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేటికి 12 రోజులు పూర్తి చేసుకొని 13 రోజులోకి ప్రవేసిస్తుంది గీత గోవిందం. అంతే కాదు ₹100 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించగా అందులో ₹52 కోట్లకు పైగా మేకర్స్ -షేర్ ఉండటం ₹14 కోట్ల బడ్జెత్ సినిమాకు అసాధారణ విజయం.  తన తరం ఏ హీరోలకు సాధ్యం కానిది విజయ్ దేవరకొండ సాధించి చూపించాడు. "అర్జున్ రెడ్డి" యాదృచ్చికం కాదు, అసాధారణ హిట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూల్ గా వచ్చి సునామీ సృష్టించిన గీత గోవిందం ఒక అద్భుత వినోదాత్మక సందేశాత్మక చిత్రం. కూల్ ఎంటర్ టైనర్ ద్వారా వంద కోట్ల వసూళ్లు సాధించి ఇతర హీరోలకు ధిమ్మదిరిగే షాక్ యిచ్చాడు అదీ కూల్ గానే అందులో తన నిర్మాతల షేర్ 300% లాభాలతో మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.  

tollywood-news-geeta-govindam-₹100-crores-club-vij

గీత గోవిందం 12 రోజుల షేర్  వసూళ్లు 
నైజామ్ - 15 కోట్ల 45 లక్షలు 
సీడెడ్ - 5 కోట్ల 10 లక్షలు 
నెల్లూరు - 1 కోటి 9 లక్షలు 
గుంటూరు - 3 కోట్ల 50 లక్షలు 
కృష్ణా - 2 కోట్ల 98 లక్షలు 
వెస్ట్ గోదావరి - 2 కోట్ల 45 లక్షలు 
ఈస్ట్ గోదావరి - 2 కోట్ల 97 లక్షలు 
వైజాగ్ - 4 కోట్ల 72 లక్షలు 
బెంగుళూరు - 3 కోట్ల 84 లక్షలు 
చెన్నై - 1 కోటి 72 లక్షలు 
రెస్ట్ అఫ్ ఇండియా - 1 కోటి 29 లక్షలు 
ఓవర్సీస్ - 7 కోట్లు 

ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల షేర్ - ₹52 కోట్లు  12 రోజుల గ్రాస్ కలెక్షన్ - ₹102 కోట్లు 

ఈ వసూళ్ళ సునామీ మరో పది నుండి పదిహేను రోజుల వరకు కొనసాగేలా ఉంది. దీంతో ఫుల్-రన్ లో నిర్మాతల జేబుల్లోకి మరో 25 కోట్లు అతి సునాయాసంగా  తెచ్చే అవకాశాలు ఈ గీత గోవిందుడుకి పుష్కళంగా ఉన్నాయి. గీత గోవిందం తరవాత వచ్చిన నీవెవరో, ఆటగాళ్లు, లక్ష్మి కనీస స్థాయిలో కూడా మెప్పించక పోవటంతో పాటు హిందీ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో  "ఓవర్ సీస్ కలక్షన్లు" సైతం దుమ్ము దులిపేస్తుంది. కాలం కూడా కలసి వస్తోంది. 

tollywood-news-geeta-govindam-₹100-crores-club-vij
ఆగష్టు 15విడుదలైన గీత గోవిందంకు బలమైన పోటీ ఇచ్చే ఒక్క సినిమా కూడా లెకపోవటంతో అన్నీ దార్లు గీత గోవిందానికే అన్నట్లుంది పరిస్థితి. అందుకే ఈ సినిమా మోనోపలీ గా క్యాష్ చేసుకుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్ళు రాబట్టడం ఊహించనిది.


ఇప్పటిదాకా వంద కోట్ల గ్రాస్ సాధించిన టాలీవుడ్ హీరోలు ప్రభాస్, మహెష్, చరణ్, ఎన్ టి ఆర్,  చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ - ఏడుగురు మాత్రమే. ఎలాంటి సినిమా నేపధ్యం లేకుండా, కేవలం తన ఐదో సినిమాకే  ₹100 కోట్ల క్లబ్లో చేరిన ఎనిమిదవ టాలీవుడ్ హీరో "విజయ్ దేవరకొండ". ఆయనపై ప్రేక్షకుల అభిమానం (క్రేజ్) తారస్థాయికి (పీక్స్) చేరిందన్నది నిఖార్సైన నిజం. 

tollywood-news-geeta-govindam-₹100-crores-club-vij

All Time Top USA Grossers  ( in Million Dollers )
1.Baahubali 2 (Indian Versions) upto $21 Mn Apx
2. Baahubali (Indian Versions) - All including $8.46 Mn Apx; 
3. Rangasthalam  $3.513
4. Bharat Ane Nenu $3.416
5. Srimanthudu  $2.891
6. Mahanati $2.544
7. A.. Aa..  $2.449
8. Khaidi No.150 $2.447
9. Geetha Govindam crossed $2.1 Mn (as on 26th August)
10. Fidaa  $2.067

tollywood-news-geeta-govindam-₹100-crores-club-vij

tollywood-news-geeta-govindam-₹100-crores-club-vij
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
భారత్ గణతంత్ర రాజ్యంగా ఏర్పాటై ఏడు దశాబ్దాలు గడిచింది
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author