Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 2:37 pm IST

Menu &Sections

Search

అందుకే నా జోలికి ఎవరు రాలేదు అంటున్న తాప్సి...!

అందుకే నా జోలికి ఎవరు రాలేదు అంటున్న తాప్సి...!
అందుకే నా జోలికి ఎవరు రాలేదు అంటున్న తాప్సి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈమె ఆరోపణలు కోలీవుడ్ కి కూడా తాకాయి . అయితే ఈ విషయం మీద ఇప్పటికే చాలా హీరోయిన్స్ స్పందించారు. అయితే ఇప్పడూ తాప్సి కూడా దీని మీద స్పందించింది.  అదృష్టమో, దురదృష్టమో కానీ నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాల్లేవ్. దురదృష్టం అని ఎందుకన్నానంటే నాక్కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవంలోకి వచ్చి ఉంటే నేను చాలా బాగా మాట్లాడేదాన్ని.

tapsi-pink-casting-couch

పింక్ మూవీ తర్వాత మహిళా సమస్యలపై నేను మాట్లాడతానని చాలామంది ఎదురుచూస్తున్నారు. సో.. కాస్టింగ్ కౌచ్ పై నేను మాట్లాడితే బాగుంటుంది. కానీ నాకు అది అనుభవంలోకి రాలేదు కదా." ఇలా కాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అవ్వకుండా తప్పించుకుంది తాప్సి. కెరీర్ స్టార్టింగ్ లోనే పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు తగలడంతో ఎవరూ తన దగ్గర పిచ్చివేషాలు వేయలేదంటోంది.


tapsi-pink-casting-couch

నాకు అలాంటి అనుభవాలు లేకపోవడానికి ఓ రీజన్ ఉంది. పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలతో నా సినీప్రయాణం ప్రారంభమైంది. దాంతో తర్వాత నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ఎవరూ సాహసించలేదు. అది నాకు కలిసొచ్చింది. భవిష్యత్తులో కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడే అవకాశం నాకు రాదేమో. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివరాలు చెప్పడానికి నిరాకరించింది తాప్సి. ఒకవేళ డేటింగ్ చేసినా చెప్పనంటోంది. tapsi-pink-casting-couch
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!