Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 1:23 am IST

Menu &Sections

Search

జాన్వీ కపూర్ డ్రెస్ పైన విమర్శలు... ప్యాంటు మరిచి పోయిందా...!

జాన్వీ కపూర్ డ్రెస్ పైన విమర్శలు... ప్యాంటు మరిచి పోయిందా...!
జాన్వీ కపూర్ డ్రెస్ పైన విమర్శలు... ప్యాంటు మరిచి పోయిందా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ వారు ఫ్యాషన్ చెప్పి ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసి పబ్లిక్ లోకి వస్తున్నారు. మొన్న పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి అలాగే తన తొడలు మొత్తం కనిపించే విధముగా ఇంకా చెప్పాలంటే ప్యాంటు వేసుకోకుండా స్కిన్ షో చేసినారు. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాంటి డ్రెస్ వేసింది.  ఒకవైపు ఈ తరహా డ్రస్ వేసుకున్నందుకే శిల్పా షెట్టిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ పొడుగు కాళ్ల సుందరి.. తన అందాల కాళ్లను చూపిస్తూ పబ్లిక్‌లోకి వచ్చినందుకు సోషల్ మీడియాలో సెటైర్లు తప్పలేదు.

jaanvi-kapoor-sridevi-daughter

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావు శిల్పా.. అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు నెటిజన్లు. శిల్పా షెట్టే అనుకుంటే.. అచ్చం అలాంటి డ్రస్‌తోనే మెరుస్తోంది జాన్వీ కపూర్. ఈ డ్రస్‌‌లో, మేకప్ లో జాన్వీ అందంగానే ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబో.. స్టైలిష్ డిజైనర్ వేర్.. అంతా ఓకే. అయితే ఎటొచ్చీ జాన్వీ కూడా ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయినట్టుగా ఉండటమే ఎబ్బెట్టుగా ఉంది. కోటు వేసుకుని.. ప్యాంట్ మరిచిపోతే అంత బాగుండదు కదా.


jaanvi-kapoor-sridevi-daughter

ప్రత్యేకించి జాన్వీ ఇంకా బడ్డింగ్ ఆర్టిస్ట్. చాలా మంది ఈ అమ్మడిపై ఆపేక్షను కలిగి ఉంటారు. ఆమె ఎలాంటి డ్రస్ వేసుకోవాలో మీరు చెబుతారా? అంటూ ఎదురుప్రశ్నిస్తే సమాధానం లేదు కానీ.. అందంగా కనిపిచడంతో పాటు, అమరికగా కూడా కనిపిస్తే అభినందనీయం. లా కాదంటే.. కొందరు కామ్ అయిపోతారు, మరి కొందరు ఇష్టానుసారం మాట్లాడతారు.

jaanvi-kapoor-sridevi-daughter
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!
చంద్ర బాబు ఇంగ్లీష్ చూశారా ... నేషనల్ మీడియా షేక్ అయ్యింది ..!
బాబు ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు ... అయినా ఎన్నికల్లో గెలుస్తాడా ...!
వర్మ మీద నందమూరి ఫ్యామిలీ కోర్ట్ కు వెళుతుందా .. ?
చంద్ర బాబు ను చీల్చి చెండాడిన సోషల్ మీడియా ..!
లోకేష్ తండ్రినని చెప్పడానికి గర్వ పడుతున్నాను ... మరీ నువ్వు ..!
భారీ దేహం తో ఎన్టీఆర్ ...!
పాపం లోకేష్  మళ్ళీ బుక్ అయ్యాడు ... ఒకటే ట్రోల్స్ ..!
బాలీవుడ్ హీరోలు ఏంటి రాజమౌళి కే షాక్ ఇస్తున్నారు ..!
జగన్ ఆ విషయాన్ని ఎప్పుడు నేర్చుకుంటాడో ...!