Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 11:57 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ : గణేష్ పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ : గణేష్ పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ : గణేష్ పై కౌశల్ సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 పై రోజు రోజుకీ ఆసక్తి పెరుగుతుంది.  ప్రస్తుతం 76 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అయిన వారిలో ఒక కామన్ మెన్ కోటాలో వచ్చిన సంజన ఉండగా..మిగిలిన వారు సెలబ్రెటీలు కావడం విశేషం.  అయితే కామన్ మాన్ గా వచ్చిన వారిలో నూతన్ నాయుడు, గణేష్ లు మాత్రం ఇంకా హౌజ్ లో కొనసాగుతున్నారు. 
big-boss-ganesh-koushal-target

తాజాగా నిన్న ఎలిమినేషన్ కాన్సెప్ట్ లో కౌశల్ మరో కంటిస్టెంట్ గణేష్ ని ఘోరంగా అవమానించాడు..టార్గెట్ చేసుకున్నాడు. గణేశ్ సోమరిపోతని, సమయం దొరికితే చాలు నిద్రపోతుంటాడని వ్యాఖ్యానించాడు. ఆట ఆడడానికి బదులు మాటలు చెప్పి హౌస్‌లో నెట్టుకొస్తున్నాడని పేర్కొన్నాడు. దాంతో గణేష్ కంగు తిన్నాడు..మొన్నటి వరకు బ్రదర్ అంటూ తిరిగిన కౌశల్ ఒక్కసారే ఇలా కౌంటర్ ఇచ్చాడేంటా అని ఆలోచనలో పడ్డాడు. 
big-boss-ganesh-koushal-target
అంతే కాదు  కౌశల్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన గణేశ్.. అతడి వ్యాఖ్యల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నాడు. కౌశల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పాడు.   ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో షరా మామూలే..అందరు కౌశల్ ని టార్గెట్ చేసుకున్నారు..ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు.  ఎలిమినేషన్ రౌండ్‌కు నామినేట్ అయిన వారిలో సామ్రాట్, గణేశ్, నూతన్ నాయుడు, అమిత్ ఉన్నారు. ఈసారి మహిళల్లో ఒక్కరు కూడా నామినేట్ కాకపోవడం గమనార్హం.



big-boss-ganesh-koushal-target
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
ఆ నాయకులకు ఈసీ నోటీసులు జారీ చేసింది..కారణం అదే!
జోరుమీద ఉన్న‘ఆర్ఎక్స్ 100’హీరో కార్తికేయ!
ఇంకా పూర్తి క్లారిటీ రావాలి : జానారెడ్డి
రానా చేతుల 'నెక్స్ట్ ఏంటి'  మూవీ ఫస్టు లుక్
‘సర్కార్’మూవీపై అభ్యంతరాలు..కొన్ని థియేటర్లలో రద్దు!
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’లుక్ అదుర్స్!
'అంతరిక్షం'అద్భుతమైన వ్యూజువల్ వండర్ : సంకల్ప్ రెడ్డి
కోహ్లీ పై హీరో సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు!
అమెరికాలో మరోమారు తుపాకి గర్జన!
‘సర్కార్’లో ఆ సీన్లు కట్ చేశారట!
మహాకూటమిలో పార్టీల స్థానాలు ఖరారు!
ఉపఎన్నికల్లో పోటికీ సిద్దం : కమల్ హాసన్
ఆ మంత్రుల‌కు బాబు ఫుల్ క్లాస్‌...!
మెగా కుటుంబం అంతా ఒకేచోట!
కూటమి విజయంపై దృష్టి పెట్టండి..టీటీడీపి నేతలకు బాబు సూచన!
‘విశ్వాసం’సెట్‌లో డ్యాన్సర్ మృతి..షాక్ లో అజిత్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.