Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 6:26 pm IST

Menu &Sections

Search

చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలకృష్ణ!

చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలకృష్ణ!
చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలకృష్ణ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత ఆ క్రేజ్ చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున లాంటి హీరోలకు దక్కింది.  ఇందులో స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవి పక్కన బెడితే..నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జునలు వారసులుగా ఎంట్రీ ఇచ్చి తమకంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  ఈ ముగ్గురు హీరోలు ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడీ మరి నటిస్తున్నారు.  గతంలో టాప్ హీరోల మంద్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  కానీ ఈ టాప్ హీరోలు మాత్రం తమ మద్య ఎలాంటి విభేదాలు లేవని..తమదంతా సినీ కుటుంబం అని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.
sye-raa-narasimha-reddy-shooting-sets-nandamuri-ba
మొన్నామద్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడు ఎవరంటే..చిరంజీవి అని అన్నారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తాజా సినిమా 'సైరా' షూటింగ్ లో బిజీగా ఉండగా, సెట్లోకి వచ్చిన హీరో బాలకృష్ణ కాసేపు సందడి చేసి అందరికీ షాక్ ఇచ్చారు.  బాక్సాఫీసు వద్ద పోటీ పడే విషయంలో సుదీర్ఘకాల ప్రత్యర్ధులైన వీరిద్దరూ, వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో 'సైరా' షూటింగ్ జరుగుతూ ఉండగా, బాలయ్య అక్కడికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారట. 

sye-raa-narasimha-reddy-shooting-sets-nandamuri-ba
ప్రస్తుతం తాను ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక చారిత్రాత్మక సినిమాలంటే ఎంతో ఇష్టపడే బాలకృష్ణ ఆ మద్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటించారు.  ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా’షూటింగ్ సెట్ కి వెళ్లి చిరంజీవిని, చిత్ర టీమ్ ను అభినందించిన బాలయ్య, సినిమా బాగా రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరూ సెట్స్ లో చాలా సేపు ముచ్చట్లాడుతూ కూర్చున్నారని తెలుస్తుండగా, ఈ కలయికకు సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు. 


sye-raa-narasimha-reddy-shooting-sets-nandamuri-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచే ట్విట్ చేసిన జానీ మాస్టార్!
శ్రద్దా కపూర్..‘సైనా నెహ్వాల్’బయోపిక్ ఫస్టులుక్!
తెలుగు,తమిళ మల్టీస్టారర్ మూవీలో అర్జున్ రెడ్డి!
బెల్లంకొండ శ్రీనివాస్ పై నెటిజన్లు ఫైర్!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు'.. ఆకట్టుకున్న పాటలు!
ముచ్చటగా మూడోసారి తల్లైన నటి రంభ!
భగత్ సింగ్..దేశభక్తికి నిలువెల్ల నిదర్శనం!
‘చంద్రోదయం’బాబు ఫస్ట్ లుక్!
‘దేవదాస్’కి యూ/ఏ సర్టిఫికెట్..!
వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ..కనీసం ఆహారం కూడా లేదట!
‘హలో గురు ప్రేమకోసమే’ఫస్టు సింగిల్ రిలీజ్!
బిగ్ బాస్ లో కౌశల్ వేస్ట్..కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌజ్ లోకి మరోగెస్ట్!
‘గీతాగోవిందం’తో పరుశరామ్ కి భలే కలిసొచ్చింది!
అదిరిందయ్యా..విజయ్!
బిగ్ బాస్ రోల్ రైడా ఔట్..ఆ ముగ్గురే ఫైనల్!
‘అరవింద సమేత’నుంచి మరోలీక్..!
ఘనంగా..ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం!
‘వర్మ’లో అర్జున్ రెడ్డిని దింపేశారు!
కూతురు ప్రేమ పెళ్లికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్!
కోలీవుడ్ అర్జున్ రెడ్డిగా ‘వర్మ’ఫస్ట్ లుక్!
ఆ విషయంలో..క్షమించండి!
అక్కడ ఫోర్న్ సైట్లు పూర్తిగా నిషేదం!
పగవాడికి కూడా ఇలాంటి అన్నయ్య ఉండొద్దు బాబోయ్ : వెన్నెల కిషోర్
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
ప్రియా వారియర్ పరువు తీసిన వీడియో సాంగ్..అన్నీ డిస్ లైక్స్!
ప్రణయ్..హత్యపై ఘాటుగా స్పందించిన వర్మ!
థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ : సూరియాగా క్ర‌తినా కైఫ్
బాలీవుడ్ లోకి విరాట్ కోహ్లీ..ఫస్ట్ లుక్ పోస్టర్!