Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Feb 21, 2019 | Last Updated 6:24 pm IST

Menu &Sections

Search

సూర్యకు విలన్ గా మారనున్న మోహన్ బాబు?!

సూర్యకు విలన్ గా మారనున్న మోహన్ బాబు?!
సూర్యకు విలన్ గా మారనున్న మోహన్ బాబు?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. హీరోయిజం, కామెడీ, విలనిజం.. ఎలాంటి పాత్ర అయినా సరే నటించడంలో సిద్ధహస్తుడు మోహన్ బాబు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎన్నో పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  స్వర్గీయ ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక సినిమాల్లో మోహన్ బాబుని ప్రత్యేకంగా నటింపజేసేవారంటే..ఆయనకు ఎంతో అభిమానమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మోహన్ బాబు అన్నగారూ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. 
dr--mohan-babu-hero-surya-villain-surya-next-movie
మోహన్ బాబు కెరీర్లో ఎక్కువ శాతం విలన్ పాత్రల్లోనే నటించారు.  ఓ వైపు విలన్ గా నటిస్తూనే..హీరోయిజం ఉన్న సినిమాల్లో నటించారు.  మోహన్ బాబు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకత్వ రంగంలో కూడా తన ప్రతిభ నిరూపించుకున్నారు.  ఇటీవలే ‘గాయత్రి’ సినిమా ద్వారా తన నటనా పటిమను మరోసారి చూపించారు.   అలాగే ‘మహానటి’లో మహానటుడు ఎస్వీఆర్ పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. 
dr--mohan-babu-hero-surya-villain-surya-next-movie

కొంత కాలంగా ఆయన విలన్ పాత్రలకు దూరంగా ఉంటున్నారు.  చాలా కాలం తర్వాత మోహన్ బాబు విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక సినిమాలో మోహన్ బాబు విలన్‌గా నటించబోతున్నారని సమాచారం. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.
dr--mohan-babu-hero-surya-villain-surya-next-movie
ఈ పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని నేరుగా సూర్యనే ఆయనతో మాట్లాడి ఒప్పించాడట. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమా వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  గతంలో విక్టరీ వెంకటేష్ తో ‘గురు’ సినిమాను రూపొందించిన దర్శకురాలు సుధ. ఇప్పుడు సూర్య హీరోగా ఒక సినిమాను చేస్తోంది. ఈ ద్విభాష సినిమాలో నటించడానికి ఆయన సమ్మతించడం జరిగిందనేది టాలీవుడ్ సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


dr--mohan-babu-hero-surya-villain-surya-next-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి