Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

అమీర్ ‘మహాభారతం’బాహుబలి!

అమీర్ ‘మహాభారతం’బాహుబలి!
అమీర్ ‘మహాభారతం’బాహుబలి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య హిస్టారికల్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోతుంది.  ముఖ్యంగా జానపద చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు.  ఇక తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ క్రేజ్ జాతీయ స్థాయిలో మారు మోగింది.  అంతే కాదు ఇందులో నటించిన నటులకు కూడా ముఖ్యంగా హీరో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఎక్కడ లేని ఇమేజ్ పెరిగింది.  'బాహుబలి' సిరీస్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అందుకే టాలీవుడ్ టు బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. 
ameerkhan-prabas-bollywood-mahabharatham-ap-politi
తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నట్టు బాలీవుడ్ టాక్.  బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ అమీర్ ఖాన్.. తన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌ను భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాతో బిజీగా ఉన్నాడు ఆమిర్‌ఖాన్. భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 7న విడుదల కాబోతోంది.

ameerkhan-prabas-bollywood-mahabharatham-ap-politi
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిర్మించనున్న ఈ భారీ మైథలాజికల్ మూవీని హాలీవుడ్ 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' తరహాలో పలు వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట ఆమిర్‌ఖాన్. ఇప్పటికే 'మహాభారతం'లో కృష్ణుడు లేదా కర్ణుడు పాత్ర తాను పోషిస్తానని బాహాటంగానే తెలియజేశాడు.  ఈ పౌరాణిక గాథలోని ప్రముఖమైన పాండవులలో ఒకరి పాత్రకు ప్రభాస్‌ను ఎంచుకోబోతున్నాడట. మరి ఆ పాత్ర ఏంటీ అనేది ఇంకా స్పష్టం కాకున్నా ప్రభాస్ మరోసారి జాతీయ స్థాయి హీరోగా  క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. 


ameerkhan-prabas-bollywood-mahabharatham-ap-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రానా‘మహానాయకుడు’మేకింగ్ వీడియో!
కేటీఆర్ ట్విట్ చేసిన వన్నీ వీడియో చూస్తే..నవ్వు ఆపుకోలేరు!
‘ఎన్టీఆర్ మహానాయకుడు’నుంచి ఎమోషనల్ ప్రోమో!
బాబోయ్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’భయపెట్టేస్తోంది!
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
గులాబీ రేకుల్లాంటి పెదాల కోసం!
తొమ్మిదో రోజూ నష్టాల్లో సెన్సెక్స్!
గుత్తి వంకాయ కర్రీ!
అక్కినేని అబ్బాయికి..బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇస్తాడా!
సీఎం టూర్ లో రైతు మృతి..ఇంత రాక్షసత్వమా అంటూ జగన్ ట్విట్!
అడివి శేషు తో నాగార్జున మేనకోడలు సుప్రియ పెళ్లి?!
జగన్ తో హీరో నాగార్జు భేటీ..ఏంటో ఆ రహస్య మంతనాలు!
సల్మాన్ మూవీ నుంచి పాక్ సింగర్ ఔట్!
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు!
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శనలో అపశృతి!
అందుకే  ఆ క్లైమాక్స్ మార్చారట!
 తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకారమహోత్సవం!
రాజస్థాన్ లో దారుణం!
మంచి నీరు మందు వంటిది...దానిని త్రాగే పద్ధతి!
ప్రముఖ నటుడు దీక్షితులు మృతి!
పాయల్ ఎక్కడా తగ్గడం లేదే!
నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!
డేటింగ్ పై మనసులో మాట  చెప్పింది.. షారుక్ ఖాన్ కుమార్తె సుహానా!
ఆ విషయంలో అనసూయకు కోపం వచ్చింది!
 ఉసిరికాయ కర్రీ!
మధుమేహం వంట జాగ్రత్తలు!
నష్టాల బాటలో షేర్ మార్కెట్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.