Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 10:30 pm IST

Menu &Sections

Search

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి!

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి!
రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదలు జరుగుతూనే ఉన్నాయి.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రమాదాల భారిన పడుతున్నారు.  ఓ వైపు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..ఈ ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గించలేక పోతున్నారు.  తాజాగా సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమదానికి గురైంది.  హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.
sr-ntr-nandamuri-harikrishna-road-accident-dead-nalgonda-
కారు అదుపుతప్పి బోల్తా పడినట్లుగా సమాచారం. తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తుండగా తెల్లవారు జామున ప్రమాదం జరిగింది.  నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపు కాలేదు..ఆయన తుదిశ్వాస విడిచారు. 

sr-ntr-nandamuri-harikrishna-road-accident-dead-nalgonda-

 గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హుటా హుటిన ఆసుపత్రికి బయలు దేరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


sr-ntr-nandamuri-harikrishna-road-accident-dead-nalgonda-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో వర్మ వెనక్కి తగ్గారా?!
ఓరి దుర్మార్గులారా నిజంగా పులిని పంపుతార్రా? అనిరుథ్ కి షాక్
పూరీ జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నాడు!
‘భారతీయుడు2’అందేకే ఆగిందట!
దోమల్ని చంపాలని..ఇల్లు కాల్చుకున్న నటీమణి!
కొరటాలను బండబూతులు తిడుతుంది!
‘మన్మథుడు2’లో పాయల్ రాజ్ పూత్ ఔట్!
భూమిక రీ ఎంట్రీకి కారణం అదేనా!
టాలీవుడ్ లో మరో విషాదం..సినీ గేయ రచయిత కన్నుమూత!
జబర్థస్త్ లో మరీ అంత బూతు ఏమీ ఉండదు : నాగబాబు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం..!
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!
‘ఎఫ్ 2’ సీక్వెల్ లో యంగ్ హీరోకి ఛాన్స్!
నెగిటీవ్ షేడ్స్ లో సరికొత్తగా నాని!
అర్జున్ రెడ్డి తమిళ రిమేక్ కి కొత్త టైటిల్  ‘ఆదిత్యవర్మ’!
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తుంది!
టాలీవుడ్ లోకి మరో కొత్త వారసుడు!
తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!
ఆ కాశీ విశ్వనాథుడే ఈ కళాతపస్వీ.. 'విశ్వ‌ద‌ర్శ‌నం' టీజ‌ర్ విడుద‌ల‌!
‘మీ టూ’ఉద్యమాన్ని కొందరు పక్కదారి పట్టించారు : రాయ్ లక్ష్మీ
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి