Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Feb 18, 2019 | Last Updated 1:46 am IST

Menu &Sections

Search

తన అందం మీద షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్...!

తన అందం మీద షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్...!
తన అందం మీద షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సినీ పరిశ్రమలో కొన్ని హిట్లు వస్తే వాళ్ల రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోతుంది. వద్దనే కొద్దీ అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఇప్పడూ ఇదే అదృష్టం హీరోయిన్ రష్మిక మందన కు వచ్చింది. 'ఛలో', 'గీత గోవిందం' సినిమాలతో ఆమె బిగ్ స్టార్‌గా మారింది. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది.  తన సక్సెస్‌తో పాటు గ్లామర్‌పై రష్మిక స్పందిస్తూ, నాయికలంటే అందంగా ఉండాలి. గ్లామర్‌గా కనిపించాలని ఏం లేదని చెబుతోంది.

rashmika-geetha-govindam

తన దృష్టిలో అందమంటే వ్యక్తిత్వమని కొత్త నిర్వచనం చెప్పింది. తాను మిస్‌ క్లీన్‌ అండ్‌ క్లియర్‌ బ్యూటీగా ఎంపికైంది కూడా తన ఆత్మవిశ్వాసంతోనే అని గుర్తు చేసింది. రశ్మిక అభిప్రాయంలో చెప్పాలంటే… నేనేం అందగత్తెను కాను. నాకు మేకప్‌ వేసుకోవడం, బాగా అలంకరించుకోవడం ఇష్టముండదు. నాలాంటి హీరోయిన్‌లను తెరపై ప్రేక్షకులు చూస్తారా అని తొలి చిత్రానికి భయపడ్డాను.


rashmika-geetha-govindam

నటించే పాత్ర బాగుంటే గ్లామర్‌గా ఉండాలనేది పట్టించుకోరని అర్థమైంది. నేనెలా ఉంటానో అలా సహజంగా కనిపించడమే నాకిష్టం. బయటకు వెళ్లినప్పుడు ఏమాత్రం మేకప్‌ లేకుండా వెళ్తాను. సినిమాలోనూ అలాగే ఉంటానని చెబుతాను కానీ సినిమా కోసం యూనిట్‌ చెప్పినట్లు నడుచుకోవాలి కాబట్టి తప్పడం లేదు. అవకాశాలు వస్తున్నాయి కదానీ అన్ని చిత్రాలు అంగీకరించను. అలా చేస్తే ఏ ఒక్క సినిమాకూ న్యాయం చేయలేను. నేను ఒప్పుకున్న చిత్రమేదైనా నా ప్రయత్నం వందశాతం ఉండేలా చూసుకుంటాను. అని చెప్పింది. కాగా, ఈ భాగమ కన్నడంలో చేసిన మూడు, తెలుగులో నటించిన రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి


rashmika-geetha-govindam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!