Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 7:30 am IST

Menu &Sections

Search

హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి..సినీతారల ట్విట్స్!

హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి..సినీతారల ట్విట్స్!
హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి..సినీతారల ట్విట్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ  పలువురు సినీ తారలు ట్విట్స్ చేస్తున్నారు.  కాగా, హరికృష్ణ మృతిపై టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
tollywood-celebs-pay-nandamuri-harikrishna-road-ac
నందమూరి కుటుంబానికి ముఖ్యంగా కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌కు ఆ దేవుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.  హరికృష్ణ మృతి వార్త తెలిసి తీవ్ర దు:ఖం పొందానని, తారక్, కల్యాణ్ రామ్, నందమూరి కుటుంబానికి తన సానుభూతి తెలుపుతున్నానని ప్రభాస్; తారక్ అన్నకు, నందమూరి కుటుంబానికి తీరని నష్టం జరిగిందని హీరో విజయ్ దేవరకొండ తన సంతాపం తెలిపాడు.

tollywood-celebs-pay-nandamuri-harikrishna-road-ac

ఇవాళ నా సోదరుడు హరికృష్ణను పోగొట్టుకున్నాను. ఆయన మృతి తీరని లోటు’’ -మోహన్‌బాబు

‘హరికృష్ణగారు సడెన్‌గా చనిపోయారన్న వార్త ఎంతో విచారం కలిగిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా ప్రియమైన సోదరుడు తారక్‌, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’- మహేష్‌బాబు

‘‘హరికృష్ణగారు ఇక లేరన్న వార్త విని షాకయ్యా! వ్యక్తిగతంగా ఆయన్ను ఎప్పుడూ కలవలేదు. కానీ, ఎంతో కాలం నుంచి తెలిసిన వ్యక్తిలా అనిపించేవారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ -నాని

‘‘నమ్మలేకపోతున్నా. ఆయన కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలి’’ -మంచు విష్ణు

‘‘దేవుడు కఠినాత్ముడు. మాటలు రావడం లేదు. హరికృష్ణ అంకుల్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలి’’ - మంచు మనోజ్‌

‘‘మార్పు కోసం రామరథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం.. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’’- క్రిష్‌ జాగర్లమూడి

‘నందమూరి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాను. కుటుంబ సభ్యులకు ఆ దేవుడు తట్టుకునే బలం ఇవ్వాలి. నందమూరి హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ — అఖిల్‌

‘‘హరికృష్ణగారు చనిపోయారన్న వార్త నమ్మలేకపోతున్నా. గుండె పగిలిపోతోంది. నాకు, నా తండ్రికి ఎంతో ఆప్తులు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నా సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లకు ఆ దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి’’ దేవిశ్రీ ప్రసాద్‌

tollywood-celebs-pay-nandamuri-harikrishna-road-ac

tollywood-celebs-pay-nandamuri-harikrishna-road-actollywood-celebs-pay-nandamuri-harikrishna-road-ac
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘భారతీయుడు 2’  లేటెస్ట్ అప్ డేట్స్!
‘అమర్ అక్బర్ ఆంటోని’లో నా మార్క్ కామెడీ ఉంటుంది:శ్రీను వైట్ల
ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు : చోటా కె నాయుడు
నేను చచ్చినా కూడా జనం నమ్మేలా లేరు : రాఖీ సావంత్
కోనాయిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు..తర్వాత నామినేషన్ వేయనున్న కేసీఆర్!
ఎన్నికల బరిలోకి నందమూరి హరికృష్ణ కూతురు..అక్కడ నుంచే పోటీ?!
చిన్నారుల బాల్యాన్ని ఛిదిమేస్తున్నారు!
‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’పిల్లకు పండుగరోజులే..కానీ..
‘వినయ విధేయ రామ’టీజర్ పై ఆ హీరో అభిమానులు ఫైర్!
బన్ని టీ షర్ట్ ఖరీదు అంతా..!
‘వైఎస్సార్‌’ బయోపిక్‌ అనసూయ పిక్..వైరల్!
రికార్డుల మోత మోగిస్తున్న ‘2.ఒ’ట్రైలర్!
బాలల హక్కులు..ఆడపిల్లల విద్య కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మలాలా!
‘ఎన్టీఆర్’బయోపిక్ లేటెస్ట్ అప్ డేట్!
స్పైడ‌ర్ మ్యాన్‌ క్రియేటర్‌ కన్నుమూత!
ఆ ఇద్ద‌రు జంపింగ్ జపాంగ్‌ల ఫ్యూచ‌ర్ ఏంటి...!
ఉత్కంఠ రేపుతున్న ‘కేదార్‌నాథ్’ట్రైలర్!
అర్థరాత్రి హడావుడిగా..కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!
సంక్రాంతి బరిలో రజినీ లేనట్టేనా!
‘మహర్షి’శాటిలైట్ రైట్స్ చూస్తే షాక్!
'అమర్ అక్బర్ ఆంటోని' సెన్సార్ టాక్!
టిటిడిపి పోటీ చేసే స్థానాలు ఇవే..కానీ..!
బాలల దినోత్సవం..చరిత్ర!
చాచా నెహ్రూ పుట్టినరోజే..బాలల దినోత్సవం!
కత్రినాకు అందని రణవీర్‌ సింగ్, దీపిక శుభలేఖ!
తెలంగాణ నేతలపై రాహూల్ గాంధీ ఆగ్రహం!
రవితేజ,శ్రీను వైట్లకు షాక్ ఇచ్చిన ఇలియానా!
ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా.. నటి శృతిపై మహిళా కమిషన్‌ ఆగ్రహం!
‘ఉన్మాది’విడుదలకు సన్నాహాలు!
వెరైటీ ట్విట్ తో మళ్లీ నవ్విస్తున్నాడు!
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల!
టెన్షన్ వాతావరణంలో సాగుతున్న ఛత్తీస్ గఢ్ పోలింగ్!
‘మీ టూ’అన్నందుకు..చాన్సులు లేకుండా పోయాయి : రమ్య
నేడు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్..అసలు సమరం ప్రారంభం!
కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.