Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Mar 25, 2019 | Last Updated 9:49 am IST

Menu &Sections

Search

మహేష్ ‘మహర్షి’ఆ హీరోయిన్ ని మార్చారా?!

మహేష్ ‘మహర్షి’ఆ హీరోయిన్ ని మార్చారా?!
మహేష్ ‘మహర్షి’ఆ హీరోయిన్ ని మార్చారా?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  అంతకు రెండు భారీ డిజాస్టర్ తో సతమతమవుతున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో ఘనవిజయం సాధించడమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరారు.   ప్రస్తుతం నిర్మాత, దర్శకులు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో మహేష్ లుకింగ్ డిఫరెంట్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. 
super-star-mahesh-babu-vamsi-paidipally-jayapradha
ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుండగా.. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కెరియర్ 25 చిత్రంతో భారీ హంగులతో అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.  ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ రాబట్టడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.   తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 

super-star-mahesh-babu-vamsi-paidipally-jayapradha
మహేష్ బాబు కి తల్లిగా ఈ సినిమాలో అలనాటి అందాల తార జయప్రద నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ జయప్రద ప్లేస్‌ను సహజనటి జయసుధ రీప్లేస్ చేసినట్టు తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్‌కి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతుండగా.. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మహర్షి’. గతంలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, శతమానం భవతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హిట్ పెయిర్‌గా పేరొందిన ప్రకాష్ రాజ్, జయసుధల మరోసారి కనిపించబోతుంది. 


super-star-mahesh-babu-vamsi-paidipally-jayapradha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల ప్రక్రియ..!
నయనతారను అవమానించినందుకు తగిన శాస్తి!
‘జనసేన’ కోసం వరుణ్ బాబు ప్రచారం చేస్తాడు: నాగబాబు
‘సాహూ’హీరోయిన్ పెళ్లివార్తలు రూమర్లట!
నిర్ణయం మార్చుకున్నాడా..బరిలో గోరంట్ల మాధవ్ భార్య?
జయలలిత బయోపిక్ లో కంగనా!
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!