Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 2:42 pm IST

Menu &Sections

Search

‘మణికర్ణిక’ కొత్త వివాదం..క్రిష్ పేరు లేదు!

‘మణికర్ణిక’ కొత్త వివాదం..క్రిష్ పేరు లేదు!
‘మణికర్ణిక’ కొత్త వివాదం..క్రిష్ పేరు లేదు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో ఆ మద్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన కంగనా రౌనత్..హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.  అయితే హీరోయిన్ గా సాధించిన విజయాల కన్నా.. వివాదాలను గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటూ వుంటారు. కంగనా రనౌత్ ను దగ్గర నుంచి చూసినవాళ్లు, అనుకున్నది సాధించే స్వభావం ఆమెది అని చెబుతారు. ఈ కారణంగానే తరచూ ఆమె చుట్టూ వివాదాలు అలముకుంటూ వుంటాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గతంలో క్రిష్ తో జరిగిన వివాదం బాలీవుడ్ లో పెను సంచలనాలకు దారి తీసింది.  

manikarnika-movie-kangana-ranaut-director-krish-na

ప్రతి విషయంలోనూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగాన ఆమె బాయ్ ఫ్రెండ్ తో గడిపిన ఫోటోలు షేర్ చేసి కూడా వివాదాన్ని సృష్టించింది.  తాజాగా కంగనా రౌనత్ కి చెందిన మరో వివాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి జీవిత క‌థ ఆధారంగా `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తుండ‌గా, టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. 

manikarnika-movie-kangana-ranaut-director-krish-na

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం క్రిష్, కంగనా ల మద్య బేదాభిప్రాయాలు రావడం. కానీ ఆ వార్త‌ల‌ను కంగ‌న ఖండించింది. త‌న‌కు క్రిష్‌తో ఎలాంటి విభేదాలూ లేవ‌ని, తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మని చెప్పింది. తాజాగా `మ‌ణిక‌ర్ణిక‌` సినిమాకు సంబంధించి ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
manikarnika-movie-kangana-ranaut-director-krish-na
తాజాగా ఈ సినిమా క్లాప్ బోర్డుపై దర్శకురాలిగా కంగన పేరు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులను క్రిష్ పూర్తి చేయలేదనే టాక్ వుంది. ఆ కోపంతోనే ఆమె క్లాప్ బోర్డుపై దర్శకత్వం అనే చోట తన పేరు ఉండేలా చూసుకుందని అంటున్నారు. కంగన ఈ విధంగా వ్యవహరించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   


manikarnika-movie-kangana-ranaut-director-krish-na
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా