Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 10:46 am IST

Menu &Sections

Search

టాలీవుడ్ ను వీడని మరణాలు – ప్రముఖ దర్శకురాలు జయ కన్నుమూత !

టాలీవుడ్ ను వీడని మరణాలు – ప్రముఖ దర్శకురాలు జయ కన్నుమూత !
టాలీవుడ్ ను వీడని మరణాలు – ప్రముఖ దర్శకురాలు జయ కన్నుమూత !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హరికృష్ణ మరణం సంభవించి రెండు రోజులు పూర్తి కాకుండానే ఫిలిం ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ మహిళా దర్శకురాలు జర్నలిస్ట్ జయ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టు పీఆర్వో బీఏ రాజుకి ఆమె సతీమణి. మంచి మహిళా దర్శకురాలుగా ఈమె అనేక సినిమాలు నిర్మించింది. 
WOMEN DIRECTOR JAYA DEATH SHOCKED EVERY BODY!
54 సంవత్సరాల వయస్సుగల ఈమె చెన్నై యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. జర్నలిజంలో డిప్లోమా పూర్తి చేశారు. అలాగే అన్నామలై నుంచి సైకాలజీలో పీజీ విద్యలో కూడ డిగ్రీ పొందారు. ఆంధ్రజ్యోతికి సంబంధించిన చిత్రజ్యోతికి రిపోర్టర్‌ గా తన కెరియర్ ప్రారంభించిన జయ 2003లో ‘చంటిగాడు’ మూవీతో దర్శకురాలుగా మారారు.  ఆ తర్వాత ‘ప్రేమికులు’ ‘గుండమ్మ గారి మనవడు’ ‘సవాల్’ ‘లవ్లీ’ ‘వైశాఖం’ చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించింది.
WOMEN DIRECTOR JAYA DEATH SHOCKED EVERY BODY!

అనేక అవార్డ్ లు కూడ ఈమె అందుకున్నారు. ఈమె మరణ వార్త తెలియగానే అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు ఆమె భర్త బీఏ రాజుకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.  ‘వైశాఖం’ సినిమా షూటింగ్ టైమ్ లో ఆమె కాస్త అనారోగ్యానికి గురైనప్పటికీ తిరిగి తేరుకుని మళ్ళీ మరొక సినిమా చేయాలి అని ప్రయత్నిస్తున్న పరిస్థుతులలో ఇలా ఆమె మరణించడం షాకింగ్ న్యూస్ గా మారింది. 
WOMEN DIRECTOR JAYA DEATH SHOCKED EVERY BODY!
తన భార్యను టాప్ మహిళా డైరెక్టర్ గా చేయాలని ఆమె భర్త రాజు చాల కృషి చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు తన భార్య కోసమే ఒక సొంత బ్యానర్ ను స్థాపించి అనేక సినిమాలు తీయాలని ప్రయత్నాలు కూడ రాజు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీని మళ్ళీ షేక్ చేస్తున్న ఈ మరణాలు ఇక్కడితో ఆగిపోతే బాగుండును అని ఇండస్ట్రీ కోరుకుంటోంది..   


WOMEN DIRECTOR JAYA DEATH SHOCKED EVERY BODY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
కోట్లు పోగొట్టుకున్న పృధ్వీ!
నాగబాబు బాబా అవతారం వెనుక ఆంతర్యం !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అర్దరాత్రి వ్యూహాలు !
రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
ఉపాసన మైండ్ ను బ్లాంక్ చేసిన మెగా అభిమానుల సలహాలు !
షాకింగ్ కొత్త క్లైమాక్స్ లో మహర్షి !
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వీడని మిస్టరీ !
రాజమౌళి కాపీ ఆరోపణల పై షాక్ అయిన జూనియర్ !
జనసేనకు సూర్య కాంతం ప్రచారం !
రాధిక నోటికి బ్రేక్ వేసిన చిరంజీవి !
పవన్ కామెంట్స్ పై రివర్స్ పంచ్ వేసిన పృధ్వీ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..