Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 1:17 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ పూజా రామచంద్రన్ పై షాకింగ్ రూమర్స్!

బిగ్ బాస్ పూజా రామచంద్రన్ పై షాకింగ్ రూమర్స్!
బిగ్ బాస్ పూజా రామచంద్రన్ పై షాకింగ్ రూమర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ మొదట్లో పెద్దగా ఆకర్షంచకపోయినా..రాను రాను ఎపిసోడ్స్ లో వస్తున్న కొత్త కొత్త ట్విస్ట్ లు, టాస్క్ లు, అల్లరి, గొడవలు వేరసి బిగ్ బాస్ పై కాస్త మక్కువ పెంచేలా చేస్తున్నాయి.  ఇక వీక్ ఎండ లో నాని హంగామా కూడా బాగుంది.  అయితే ఈ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పూజా రామచంద్రన్ అందరి దృష్టిని ఆకర్షించింది. పూజా రామచంద్రన్ మొదటి రెండు వారాలు ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది.
big-boss-telugu-2-nani-pooja-ramachandran-talks-ab
ప్రతి టాస్క్ లో కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.  ముఖ్యంగా కౌశల్ ని టార్గెట్ చేసుకొని ఘాటైన వ్యాఖ్యలతో కౌశల్ ఆర్మీకి టార్గెట్ అయ్యింది. ఆమె ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడటంతో పాటు - కౌశల్ ఆర్మీ టార్గెట్ అవ్వడంతో తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేట్ అయిన పూజా రామచంద్రన్ అందరిలాగే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది.
big-boss-telugu-2-nani-pooja-ramachandran-talks-ab

తాజాగా పూజా రామచంద్రన్ లైఫ్ పై కొన్ని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  పూజా రెండు పెళ్లిల్లు చేసుకుందని కొందరు - మూడు పెళ్లిల్లు చేసుకుందని మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం వీటిపై క్లారిటీ ఇచ్చింది పూజా.   తెలుగులో నిఖిల్ ‘స్వామిరారా’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన పూజా రామచంద్రన్ తమిళ ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ లో వీజేగా వర్క్ చేసింది.
big-boss-telugu-2-nani-pooja-ramachandran-talks-ab
ఆ సమయంలోనే క్రెయిగ్ తో పరిచయం అయ్యింది. పరిచయం ప్రేమగా మారి వివాహంకు దారి తీసింది.  కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాల తర్వాత విడిపోయామని వెంటనే విడాకులు కూడా తీసుకున్నామని చెప్పింది పూజా. క ప్రస్తుతం నటుడు జాన్ తో ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతడితో సహజీవనం కూడా సాగిస్తున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగులో జాన్ మూడు నాలుగు సినిమాల్లో నటించాడు.


big-boss-telugu-2-nani-pooja-ramachandran-talks-ab
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గజ తుపాను బాధితులకు అండగా విజయ్!
కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ‘షకీలా’ఫస్ట్‌లుక్!
'టెంపర్' తమిళ రీమేక్ గా 'అయోగ్య' ఫస్ట్ లుక్!
తన ప్రతిమ చూసి షాక్ తిన్న అనుష్క!
తవ్వకాల్లో బయటపడ్డ 1వ శతాబ్దపు అపురూప చిత్రం!
‘టాక్సీవాలా’హిట్ తో ఆ హీరోయిన్ ఖుషీ
ఇండస్ట్రీకి మరో వారసురాలు ఎంట్రీ!
దూసుకుపోతున్న ‘టాక్సీవాలా’ కలెక్షన్లు!
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!