Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 11:21 am IST

Menu &Sections

Search

విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం అంటూ రూమర్లు.. నమ్మొద్దన్న డీఎంకే!

విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం అంటూ రూమర్లు.. నమ్మొద్దన్న డీఎంకే!
విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం అంటూ రూమర్లు.. నమ్మొద్దన్న డీఎంకే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోలీవుడ్ సీనియర్ హీరో, రాజకీయ నేత విజయ్ కాంత్  గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై అమెరికాలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.  సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన..గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.   తాజాగా తమిళనాట డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఆందోళన ప్రారంభమయింది. డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్‌ను నిన్న రాత్రి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని డీఎండీకే ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది కానీ.. అసలు ఏం జరిగింది..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయాలను మాత్రం ప్రకటించలేదు.

tamilnadu-dmk-leader-vijay-kanth-hospital-rumars-k

తమిళనాట “నల్ల ఎంజీఆర్‌”గా అభిమానుల మన్ననలు అందుకున్న ఆయన.. ఇటీవలి కాలంలో అనారోగ్యంతోనే తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిదే. అయితే  దాదాపుగా రెండు నెలల కిందటే.. .. ఆయన వైద్య చికిత్స కోసం.. అమెరికా వెళ్లారు. కరుణానిధి మరణం సమయంలోనూ ఆయన తమిళనాడులో లేరు. కరుణ మరణంపై … తన బాధను వ్యక్తం చేస్తూ… ఓ వీడియోను విడుదల చేశారు. అందులో కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం.. హఠాత్తుగా… కురణానిధి.. స్మారకం వద్దకు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను మెరీనా వద్దకు తీసుకు వచ్చారు. నడవడానికే ఇబ్బంది పడుతున్న ఆయనను.. కుటుంబ సభ్యులు పట్టుకుని మెల్లగా కరుణ స్మారకం వద్దకు తీసుకెళ్లారు. కరుణకు నివాళి అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.   

tamilnadu-dmk-leader-vijay-kanth-hospital-rumars-k

కాగా, విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుండడంతో పార్టీ స్పందించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరారని, నేడు డిశ్చార్జ్ అవుతారని స్పష్టం చేసింది. పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా గెలవలేకపోయారు. ఆరోగ్యం బాగోలేక ఎన్నికలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. 

tamilnadu-dmk-leader-vijay-kanth-hospital-rumars-k
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!