Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 5:14 pm IST

Menu &Sections

Search

నందమూరిపై అభిమానంతో..హరికృష్ణ విగ్రహం సిద్దం!

 నందమూరిపై అభిమానంతో..హరికృష్ణ విగ్రహం సిద్దం!
నందమూరిపై అభిమానంతో..హరికృష్ణ విగ్రహం సిద్దం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం సీనియర్ నేత, నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి మనందరికి  తెలిసిందే.  తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే నందమూరి హరికృష్ణ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది.  అంతే కాదు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికీ ఆయన మరణించారంటే నమ్మలేక పోతున్నామంటున్నారు.
nandamuri-harikrishna-statue-made-fans-jr-ntr-kaly
నందమూరి  హరికృష్ణ మంచి నటుడు, రాజకీయ నాయకుడు అయినా కూడా ఎలాంటి గర్వానికి పోకుండా అందరితో సఖ్యతగా ఉండే వారని..సాధారణ కార్యకర్తలను కూడా ఎంతో అభిమానంతో పలుకరించే వారని అంటున్నారు.  అందుకే ఆయనపై ఉన్న అభిమానాన్ని చాలా మంది చాలా రకాలుగా చాటుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.  కాగా సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి సందర్భంగా ఇద్దరు నందమూరి అభిమానులు ఆయన విగ్రహాన్ని రూపొందించారు. 

nandamuri-harikrishna-statue-made-fans-jr-ntr-kaly
రేపు (సెప్టెంబర్ 2) హరికృష్ణ తొలి జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆయన చిన్న కుమారుడు, ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అందజేయనున్నట్లు విగ్రహ రూపకర్తలు తెలిపారు.
nandamuri-harikrishna-statue-made-fans-jr-ntr-kaly
నందమూరి కుటుంబం అన్నా..హీరోలు అన్నా తమకు ఎంతో అభిమానం అని.. తాము కేవలం అభిమానంతోనే ఈ విగ్రహాన్ని తయారుచేసినట్లు అరుణ్, కరుణాకర్ స్పష్టం చేశారు.



nandamuri-harikrishna-statue-made-fans-jr-ntr-kaly
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పంజాబ్ లో ఆధ్మాత్మిక కేంద్రంపై ఉగ్రదాడి..ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!
నాకు అలాంటి అనుభవం జరిగితే బాగుండేది! : ప్రీతీజింటా
వాళ్లందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్!
నా కెరీర్ ముగిసినట్లే! : చిన్మయి
హిట్ దర్శకుడితో అల్లరోడు!
ప్రముఖ నటుడు, యాడ్ మేకర్ ఆల్కే పదంసి కన్నుమూత!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో శ్రియ!
బోయపాటి ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?!
ఇక నుంచి అలాంటి నిర్ణయాలు తీసుకోను : విజయ్ దేవరకొండ
లారెన్స్ ‘కాంచన3’వస్తుంది!
జనగామ కోసం కోదండ త్యాగం!
బాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..కొరియోగ్రాఫర్ అరెస్ట్ !
తెరపైకి ‘కాంతారావు’బయోపిక్!
వేణు మాధవ్ కి రిటర్నింగ్ అధికారి షాక్!
80ల నాటి సౌత్ ఇండియన్ సినీ స్టార్స్ అంతా ఒక చోట సందడి!
స్వామిని దర్శించుకునే వెళ్తాను..నాపై దాడికి ప్రయత్నించారు : తృప్తి దేశాయ్
పెళ్లిపీట‌లెక్క‌బోతున్న స్టార్ కమెడియన్!
ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా:విజయ్ దేవరకొండ
జక్కన్న మామూలు ప్లాన్ లో లేడు!
బేబీ పాటకు సంగీత మాంత్రికుడు ఫిదా!
భవిష్యత్ లో విలన్ గా నటిస్తా : రవితేజ
రికార్డుల మోత మోగిస్తున్న (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) ట్రైలర్!
రాజకీయాలపై హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు!