Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 3:44 pm IST

Menu &Sections

Search

పన్నెండేళ్ళ తరవాత అనుష్కతో మాధవన్ "సైలెన్స్" బ్రేక్

పన్నెండేళ్ళ తరవాత అనుష్కతో మాధవన్ "సైలెన్స్" బ్రేక్
పన్నెండేళ్ళ తరవాత అనుష్కతో మాధవన్ "సైలెన్స్" బ్రేక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశ వ్యాప్తంగా అనుష్క షెట్టికి హీరోయిన్ గా ఉన్న క్రేజే వేరు. ప్రతిష్టాత్మక బాహుబలిలో ఆమె పోషించిన దేవసేన పాత్రను కొన్ని దశాబ్ధాల వరకు దేశం మరచిపోలేదు.  నయనతార, త్రిష, శ్రియలాంటి సీనియర్ హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వాళ్లతో పోలిస్తే అనుష్క షెట్టికి దక్షిణ భారత్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తక్కువ కాదు. దక్షిణాదిన నయనతార తర్వాత అంత స్టార్ ఇమేజ్ ఉన్నది అనుష్కకే.  నిజంగా చేప్పాలంటే నయనతారకు తమిళంలో మాత్రమే ఒక స్థాయి క్రేజ్ ఉంది. అదే అనుష్కకు దక్షినాదిన అన్నీ బాషల్లోనూ, ఉత్తర భారతాన బాహుబలి దేవసేన పాత్రతో  అందరికి గుర్తుండి పోయింది.  


tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-

దేశ వ్యాప్తంగా ఆ క్రేజ్ ఉంది.  ఆమెకు అవకాశాలు రావట్లేదని కాదు పుష్కళం. ఒక స్టార్ హీరో కున్నంత క్రేజ్ ఆమెకు ఉంది. నిజంగా చెప్పాలంటే ఆమె సినిమా కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు అలాగే నిర్మాతలు క్యూ కడుతున్నారు.
tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-
అనుష్క మాత్రం తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాలో నటించటానికి ఒప్పుకోవట్లేదు. బాహుబలి తరవాత ఆమె ప్రతిష్ట అమాంతం పెరిగింది.  భాగమతి సినిమాకి వచ్చిన అద్భుత వసూళ్ళు వెరెవరైనా అయితే సాధ్యం కాకుండా ఉండేది. ‘భాగమతి’ రూపంలో మంచి విజయాన్ని అందుకుంది అనుష్క. ఆమె ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తుంది. 

tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-


భాగమతి తర్వాత అనుష్క కొత్త సినిమా గురించీ ప్రకటన రాలేదు. కొంతకాలం పాటు గౌతమ్ మీనన్ సినిమా అన్నారు కానీ, అది ఇప్పటివరకు ముందుకు రాలేదు. ఐతే అనుష్క ప్రస్తుతం చడీ చప్పుడు లేకుండా ఒక సినిమాలో నటించేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాకు "సైలెన్స్" అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి గతంలో మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన హేమంత్ మధుకర్ అని తెలుస్తుంది. 


tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-

సైలెంట్ అనే సినిమాలో అనుష్కకు జోడీగా ప్రఖ్యాత తమిళ నటుడు మాధవన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంత సుధీర్ఘ నటజీవితంలో ఎప్పుడూ "డైరెక్ట్ తెలుగు సినిమా" లో నటించని మాధవన్, ఇటీవలే "సవ్యసాచి" లో ఒక ముఖ్య  పాత్ర పోషించాడు. దాని తర్వాత అతను నటిస్తున్న తెలుగు చిత్రం సైలెన్స్. దీన్ని తెలుగు తమిళంలో బైలింగువల్ సినిమాగా రూపొందిస్తున్నారు.

tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-

మాధవన్-అనుష్క తమ కెరీర్ ఆరంభంలో "రెండు" అనే టైటిల్ తో సినిమా చేశారు. అందులో అనుష్క చాలా హాట్-హాట్‌గా కనిపించింది కూడా. అయితే వీళ్లిద్దరూ ఇప్పుడు పుష్కర కాలం విరామం తర్వాత కలిసి నటిస్తుండటం కూడా ఒక విశేషం. కెరీర్ ఆరంభంలో యువతరం పాత్రలు పోషించిన వీరు, ఈసారి ఇద్దరూ నటనకు ప్రాధాన్యమున్న మెచ్యూర్డ్ రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. 

tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-

tollywood-news-kollywood-news-bahubali-bhaagamati-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత రాజ్యాంగం ఓరిజినల్ ఎక్కడ ఉందో తెలుసా?
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author