Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 19, 2018 | Last Updated 6:24 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ ఛత్రపతిపై కన్నేసిన అభిషేక్..!

ప్రభాస్ ఛత్రపతిపై కన్నేసిన అభిషేక్..!
ప్రభాస్ ఛత్రపతిపై కన్నేసిన అభిషేక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో ప్రభాస్ నటన రికార్డ్ కలక్షన్స్ వచ్చేలా చేసింది. రెబల్ స్టార్ వారసుడిగా ప్రభాస్ తన రేంజ్ పెంచుకునేందుకు ఛత్రపతి ఉపయోగపడ్డది.

prabhas-chatrapathi-bollywood-remake-abhishake-bha

ఇన్నాళ్లకు ఈ సినిమా మీద కన్నేశాడు అభిషేక్ బచ్చన్. బిగ్ బి అమితాబ్ తనయుడిగా బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న అభిషేక్ బచ్చన్ ఛత్రపతి సినిమా రీమేక్ చేయాలని ఉందని అంటున్నాడు. ఛత్రపతి సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని.. పక్కా హిట్ ఫార్ములాతో వచ్చిన ఆ సినిమా బాలీవుడ్ రీమేక్ పై ఆశలను బయటపెట్టాడు. 


కచ్చితంగా ఈ సినిమాపై ఇప్పటికే చాలామంది కన్ను ఉంది. అభిషేక్ బయట పెట్టాడు కాబట్టి ఆ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వారు ఇప్పటికైనా ఈ సినిమా రీమేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రభాస్ ఛత్రపతి ఎంత స్టార్డం తెచ్చిపెట్టిందో అభిషేక్ కు ఈ సినిమా అదే రేంజ్ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

prabhas-chatrapathi-bollywood-remake-abhishake-bha

ఛత్రపతి అభిషేక్ ఏ దర్శకుడు చేసేందుకు ముందుకొస్తాడో చూడాలి. ఒకవేళ బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ అయినా రాజమౌళి లా డైరెక్ట్ చేయగలడా అనే డౌట్ కూడా ఉంటుంది. కెరియర్ లో కాస్త వెనుకపడి ఉన్న అభిషేక్ బచ్చన్ ఛత్రపతి రీమేక్ తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.  



prabhas-chatrapathi-bollywood-remake-abhishake-bha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్-2 ఎమర్జెన్సీ టైం.. వారం మధ్యలో హోస్ట్ నాని ప్రత్యక్షం.. ఒక్కొక్కరిని ఆటాడేసుకున్నాడు..!
హౌజ్ మెట్స్ ను కుక్కలతో పోల్చిన కౌశల్.. ఎటాక్ చేసిన సామ్రాట్, తనీష్.. రోల్ రైడా కన్నీటి పర్యంతం..!
కౌశలే బిగ్ బాస్ విన్నర్.. కౌశల్ ఆర్మీ తాకిడి తగిలాక మాట మార్చేసిన అమిత్..!
కౌశల్ కోసం బాలయ్య.. ఇది కదా అసలు సిసలు ట్విస్ట్..!
ఆసియా కప్-2018.. అసలు సిసలు మ్యాచ్ అదే..!
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్.. నాని డిజాస్టర్.. నాచురల్ స్టార్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన బిగ్ బాస్..!
అనుపమలో ఈ యాంగిల్.. అదిరిపోయిందిగా..!
బిగ్ బాస్ లో కొట్టుకున్న కౌశల్, తనీశ్.. బలాబలాలు చూపించాల్సిన టైం వచ్చింది..!
ఒక్క ఫైట్ 50 కోట్లు.. సైరా సంచలనానికి ఇది శాంపిలే..!
మళయాలంలో అర్జున్ రెడ్డి హవా.. ఆ ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
బిగ్ బాస్ లీక్స్.. అమిత్ కు బై బై చెప్పేస్తున్నారా..!
అతని వల్లే రష్మిక పెళ్లి క్యాన్సిల్.. ఎవరతను.. అసలు కథ ఇదే..!
బిగ్ బాస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడా.. డిజాస్టర్ అని నాని ఎందుకన్నాడు..!
శాఫ్ చాంపియన్ షిప్ 2018 : ఇండియాపై మాల్దీవ్స్ ఘన విజయం..!
శాఫ్ చాంపియన్ షిప్ : ఇండియా వర్సెస్ మాల్దీవ్స్.. ఫైనల్స్ లో ఎవరి సత్తా ఎంత..!
శాఫ్ చాంపియన్ షిప్ : ఫైనల్స్ లో తలపడుతున్న ఇండియా, మాల్దీవ్స్
సమంత అది వదిలేస్తే బెటర్.. లేదంటే కష్టమే..!
వెంకీ స్క్వేర్.. ఆమెనే కావాలంటున్నారు..!
కౌశల్ ఆర్మీ వెనుక పవర్ స్టార్ ఫ్యాన్స్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.