Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 6:57 pm IST

Menu &Sections

Search

ఆ హీరోయిన్ ను వద్దంటున్నా మెగా ఫ్యాన్స్...!

ఆ హీరోయిన్ ను వద్దంటున్నా మెగా ఫ్యాన్స్...!
ఆ హీరోయిన్ ను వద్దంటున్నా మెగా ఫ్యాన్స్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొరటాల చిరంజేవి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు జరిగిపోయాయని తెలుస్తుంది. ఈ యేడాది డిసెంబర్ నెలాఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, నిత్యా మీనన్‌ల ఖరారు చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.ఇటీవలి కాలంలో తమన్నా ఐరెన్ లెగ్‌గా ముద్ర పడిపోయింది. ఈమె చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. దానికితోడు తమన్నా ఫేడ్ఔట్ అవుతోంది.

tamanna-chiranjivi

ఈ సమయంలో ఆమెను చిరు 152వ చిత్రంలో ఎంపిక చేయడాన్ని చిరు ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, కొరటాల మాత్రం తమన్నా గ్లామర్‌పరంగా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దానికితోడు చిరంజీవికి సరి జోడీగా డాన్స్ వేసి అలరిస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


tamanna-chiranjivi

ఇక నిత్యామీనన్‌ను నటన పరంగా ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్స్ నటించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో దర్శకుడు కొరటాల పునరాలోచించాల్సిందిగా మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇకపోతే, చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 

tamanna-chiranjivi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!