Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jan 18, 2019 | Last Updated 3:36 pm IST

Menu &Sections

Search

బాబాయికి అబ్బాయి భలే గిఫ్టు ఇచ్చాడే..!

బాబాయికి అబ్బాయి భలే గిఫ్టు ఇచ్చాడే..!
బాబాయికి అబ్బాయి భలే గిఫ్టు ఇచ్చాడే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చిరంజీవి రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్ ఒక్కరే అని చెప్పొచ్చు.  గబ్బర్ సింగ్ సినిమా తర్వత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.  జనసేన పార్టీ స్థాపించి అప్పట్లో టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశారు.  ప్రస్తుతం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్దం అవుతున్నారు.  ఇక చిరుత సినిమాతో హీరోగా అడుగు పెట్టిన రాంచరణ్ తర్వాత మగధీర సినిమాతో రికార్డుల మోత మోగించాడు.  ఈ సంవత్సరం సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. 
mega-family-mega-heros-ram-charan-pawan-kalyan-bir
ఈ సినిమాతో రాంచరణ్ రూ. 200 కోట్ల క్లబ్ లో చేరాడు.  గతంలో చిరంజీవి, పవన్ కళ్యాన్ మద్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.  అయితే చిరంజీవి షష్టిపూర్తి కార్యక్రమం తర్వాత అన్నదమ్ములు కలిసి పోయారు.  సర్ధార్ గబ్బర్ సింగ్ ఈవెంట్ లో అన్నయ్య చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు.  రంగస్థలం సక్సెస్ తర్వాత రాంచరణ్ పిలుపు మేరకు చిఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాన్ కూడా అబ్బాయిని తెగ పొగిడాడు.  ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో అబ్బాయి రాంచరణ్ కి అనుబంధం బాగా పెరిగిపోయింది.
mega-family-mega-heros-ram-charan-pawan-kalyan-bir

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో రామ్ చరణ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్ కి అద్భుతమైన బహుమతిని అందించాడు. ఎంతో సాహసంతో కూడిన పారాగ్లైడింగ్ చేసి, దాన్ని తన బాబాయ్ కి పుట్టినరోజు సందర్భంగా అంకితం చేశాడు.ఈ సందర్భంగా  'ప్రియమైన బాబాయ్, నా జీవితంలో కాని, సినిమాల్లో కాని సాహసాలు చేసే స్ఫూర్తిని, ధైర్యాన్ని నాకు మీరే ఇచ్చారు. ఈ సాహసం మీ కోసమే. కొందరి సాయంతో ఈ సాహసాన్ని చేశాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు ఇస్తున్న స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి' అంటూ ట్వీట్ చేశాడు.ఈ వీడియోను ఆయన భార్య ఉపాసన తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. 
mega-family-mega-heros-ram-charan-pawan-kalyan-bir
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ
కియారా రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట!
ఇంత దారణమైన ప్రచారాలా? హైదరాబాద్ సీపీని కలిసిన వైఎస్ షర్మిళ