Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 11:34 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ గా నాగబాబు!

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ గా నాగబాబు!
ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీఆర్ గా నాగబాబు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. గత బుధవారం మహానటులు ఎన్టీఆర్ తనయులు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  అయితే ఆయన మరణం ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది.  హరికృష్ణకు తండ్రి ఎంతో మక్కువ..ఆయన బయోపిక్ చూడాలనే ఆకాంక్ష ఎంతో ఉండేది.  కానీ అనుకోని ప్రమాదంలో ఆయన ఆనంతలోకాలకు వెళ్లారు. 
ntr-biopic-sr-ntr-nadamuri-harikrishna-director-kr

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటంగ్ కంటిన్యూ అవుతుంది. అంతే కాదు ఆయన తనయులు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు కూడా షూటింగ్ కి ఎక్కడా విరామం ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్నారు.   ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, హైదరాబాద్ - అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ఎన్టీఆర్' సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుండగా, జయప్రద పాత్రలో రాశిఖన్నా నటించనుందనే టాక్ వినిపిస్తోంది.
ntr-biopic-sr-ntr-nadamuri-harikrishna-director-kr
తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో 'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'మహానటి' సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, 'ఎన్టీఆర్' బయోపిక్ లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని అనుకున్నారు.
ntr-biopic-sr-ntr-nadamuri-harikrishna-director-kr
ఇప్పటికే మహానటిలో మోహన్ బాబుని ఎస్వీఆర్ పాత్రలో చూడటంతో..ఆ పాత్రకు కొత్తదనం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుండటంతో వేరే వారితో డబ్బింగ్ చెప్పించ వచ్చని అనుకుంటున్నారు.   


ntr-biopic-sr-ntr-nadamuri-harikrishna-director-kr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల!
అమీర్ ఖాన్ ఖాతాలో భారీ డిజాస్టర్!
దర్శకుడికి క్షమాపణలు చెప్పిన నటి!
పంచకట్టు గుట్టు విప్పిన పవన్!
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా