Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

పాత్రల విషయంలో జోక్యం చేసుకోను : అనుష్క

పాత్రల విషయంలో జోక్యం చేసుకోను : అనుష్క
పాత్రల విషయంలో జోక్యం చేసుకోను : అనుష్క
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న అనుష్క ‘భాగమతి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.   ఆ మద్య ఒకటీ రెండు చిత్రాల్లో కమిట్ అయ్యిందని వార్తలు వచ్చినా ఆ సినిమాలు సెట్ పైకి వెళ్లలేదు. శ్రమకు, ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనం అనుష్క అని చెప్పొచ్చు. బహుబలి రెండు భాగాల చిత్రాలు, సింగం 3, భాగమతి అనుష్క అందుకున్న తాజా విజయాలు. ఈ సినిమాల తర్వాత కొంత విరామం తీసుకుంది అనుష్క. ప్రస్తుతం సెలెన్స్‌ అనే చిత్రంలో నటిస్తోంది.
actress-anuskha-not-involve-charactors-bhagamathi-
ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను సినిమా చేసే ముందు ఓ మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఆలోచనే ఉంటుంది. కొన్ని అద్భుత చిత్రాల్లో పాత్రల వల్లే నాలోని నటనా ప్రతిభ అందరికీ తెలిసింది. ఆ ప్రభావంతో కొన్ని నాయిక ప్రధాన చిత్రాల్లో నటించాను.  అయితే ఒక చిత్రానికి నేను కమిట్ అయిన తర్వాత దర్శక, నిర్మాతలు ఏది చెబితే దానికే కమిట్ అవుతానని..ఆ పాత్రల విషయంలో నేను ఎలాంటి జోక్యం చేసుకోనని అన్నారు. 
actress-anuskha-not-involve-charactors-bhagamathi-
ఏదైనా ఒక సినిమా ఎంచుకుంటే ఇక మనస్ఫూర్తిగా కష్టపడతాను. ఆ పాత్రగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అయితే కథలు ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి..అన్ని విధాలుగా ఆలోచించి కమిట్ అవుతానని అన్నారు.  సెట్‌లోకి అడుగుపెట్టాక మాత్రం చిత్ర యూనిట్‌ చెప్పినట్లు నటిస్తాను. నా సలహాలు ఉంటాయిగానీ జోక్యం ఎక్కడా ఉండదు.అని చెప్పింది.


actress-anuskha-not-involve-charactors-bhagamathi-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.